ఈ కషాయం గనక తాగితే జన్మలో గురక రాదు నాదీ హామీ…

గురక వ్యాధి గురించి తెలుసుకుందాం, ఇది చాలా విచిత్రమైన అటువంటి వ్యాధి, లావూ సన్నం తో నిమిత్తం లేదు కానీ, స్త్రీలైనా పురుషులైనా, గురక వ్యాధితో, ఎంత సన్నగా ఉన్న వారైనా, నోటితో గాలి తీసుకోవడం వల్ల, లోపల గుండె పని చేసే విధానంలో మార్పు వచ్చి, మెల్లమెల్లగా లావై పోతూ ఉంటారు, ముక్కులతో మనకే న్యాయంగా ఏంటంటే, ముక్కుల తోటే గాలి తీసుకోవాలి, అది మానేసి నోటితో గాలి తీసుకోవడం వల్ల, అనేక రకాల కారణాలు ఉంటాయి.కఫం అడ్డుపడడం కాని, మరోటి గాని, ఎక్కువ అలసటకు లోనైతే కూడా, గురక వస్తా వుంటా ఉంటది.

కానీ రోజువారీ నోటితోటి తీసుకుంటా ఉంటే, వ్యాధి అయిపోతా ఉంటది, అది గుండె వ్యాధి రాబోతుందని చిహ్నం, చాలా జాగ్రత్త పడాలి, అందుచేత ఎప్పుడూ కూడా ముక్కుతో గాలి తీసుకోవడం , ఏంటి అనేది మీరు ప్రాణాయామ క్రియలు తప్పకుండా, నేర్చుకోండి ముక్కుల తోటే ఎక్కువ గాలి తీసుకోవాలి.ఒక ముక్కు తోటి లేదా రెండు ముక్కుల తోటి, గాలిని తీసుకోవాలి ఒకసారి మార్గాన్ని మార్చుకుంటూ ఉంటుంది, శ్వాస తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి, సూర్యనాడి చంద్రనాడి తోటి, ఒకసారి సూర్యనాడి తీసుకుంటే, ఇంకొకసారి చంద్రనాడి తీసుకుంటూ ఉండాలి, ప్రతి మూడు గంటలకి ఒకసారి మార్చుకుంటూ ఉంటుంది, ఇలాంటప్పుడు కూడా మనం మెలుకువ నిద్ర మేలుకో కి మధ్యస్తంగా ఉంటాం మనం .

అందుచేత అటువంటప్పుడు, మనకు ఒక్కసారి మనసులో ఉన్నట్లయితే, మెలకువగానే ఉంటుంది, మనకి నోటితో గాలి తీసుకోకూడదు, అనేది ఉంటుంది నోటితో గాలి తీసుకునే విధానాన్ని, తగ్గించడానికి అద్భుతమైన చిన్న మందు ఏంటంటే, ఆవు నెయ్యిని వేడిచేసి ముక్కలలో వేయడం, అర చేతికి అరి కాళ్లకు మర్దన చేయడం, కొంచెం వాము కషాయం తాగడం, ఈ రెండింటి వల్ల చాలా వరకు తగ్గిపోతుంది…