ఈ గంజి నాలుగు రోజులు తాగితే చాలు.. జన్మలో మోకాళ్ళ నొప్పులు రావు…!

Knee Pain : మన కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. ఎంతో కొంత కాస్త టిఫిన్ పడితే శాంతిస్తుంది. ఉదయాన్నే మన కడుపుని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. మనకి కడుపు నింపి ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలు ఉదయాన్నే ఏం తీసుకుంటే మంచిది.. ఎలా తీసుకోవాలి.. వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఉదయాన్నే చద్దనమని తింటూ ఉంటారు. కేవలం రాత్రి మిగిలిన అన్నం లో గంజి వేసి రాత్రంతా వాటిని అలా పులియా పెడతారు.

ఉదయాన్నే ఆ గంజితో పాటే అన్నాన్ని ఉప్పు వేసుకుని వారికి నచ్చిన ఏదైనా లేకపోతే ఉల్లిపాయను కానీ నంజుకుని వారికి సరిపడా ఆహారాన్ని తినే వారి రోజును ప్రారంభిస్తారు. నిజంగా వారు పొట్ట ఎంత కూల్ గా ఉంటుందంటే వారు మధ్యాహ్నం చేసే వరకు కూడా వారికి ఆకలి అనిపించదు. గంజి అయితే ఈరోజుల్లో మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నాం ఎందుకంటే చాలా ఎక్కువసార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు కూడా పోతున్నాయి. కాబట్టి వైట్ రైస్ అంటే ఎంత తెలుపుగా ఉంటున్నాయో అటువంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మరి మనం గంజి వేటుతో తయారు చేసుకుంటే మంచిది.

వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలు కంటి సంబంధిత సమస్యలు పొదలక సమస్యలు ఇలా ఒకటి కాదు చాలా రకాల రోగాలు నయం చేయగల శక్తి ఉంది.ఈ చిరుధాన్యాలతో తయారు చేసుకున్న సిరి ధాన్యాలు అంటే చిరుధాన్యాలు కావు ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు వీటిని వాడుతూ ఉంటే ఎవరైనా కానీ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలు వారి వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. శుభ్రంగా వీటిని కడిగేసి ఆ నీటిని వంచండి. ఇప్పుడు ఇందులో ఒక లోట సిరి ధాన్యాలకు 10 లోటాల మంచినీరు వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచండి.

అయితే ఇవి మామూలు గిన్నెలో నానబెట్టకూడదు. మట్టి పాత్రలోనే నానబెట్టాలి. ఇలా రాత్రంతా నానిన సిరి ధాన్యాలను ఉదయం సన్నని మంట మీద 10 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత గంజి తయారు అవుతుంది. దీని వెంటనే మనం తాగకూడదు. దీన్ని సాయంత్రం వరకు అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుంది. ఉదయాన్నే ఈ గంజి తాగొచ్చు. ఎంతటి భయంకరమైన రోగాలైనా సరే తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ఇలా పులియపెట్టిన గంజి ఫెర్మెంటేషన్ అవుతుంది. ఇలా పోయడం వల్ల మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళుతుంది. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.