ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నట్టే !! 

క్యాన్సర్ అనగానే ఎవరైనా సరే చాలా భయపడిపోతారు. క్యాన్సర్ వస్తే కచ్చితంగా చనిపోతారని నమ్ముతారు. అందుకే చాలామందికి కాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు . అయితే ఈ క్యాన్సర్ భారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే కొన్ని ఆహారపు అలవాటులను అలవర్చుకోవాలి. ఈ క్రమంలో జంక్ ఫుడ్స్, ప్యాకేజీ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ అతి తక్కువగా తీసుకోవాలి. అంతేకాక బయట తినే ఆహార పదార్థాల వలన క్యాన్సర్ అనగానే ఎవరైనా సరే చాలా భయపడిపోతారు. క్యాన్సర్ వస్తే కచ్చితంగా చనిపోతారని నమ్ముతారు. అందుకే చాలామందికి కాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు . అయితే ఈ క్యాన్సర్ భారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే కొన్ని ఆహారపు అలవాటులను అలవర్చుకోవాలి.

ఈ క్రమంలో జంక్ ఫుడ్స్, ప్యాకేజీ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ అతి తక్కువగా తీసుకోవాలి. అంతేకాక బయట తినే ఆహార పదార్థాల వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఎంత కష్టమైనా సరే ఇంట్లోనే మంచి ఆహారాన్ని తయారు చేసుకుని తినడం మంచిది. అయితే క్యాన్సర్ రావడానికి వీటితో పాటు మరొక కారణం కూడా ఉంది.అదే ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం. ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాలను ఎక్కువగా తీసుకోవడం వలన నోరు ,అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. అందుకే మందును కూడా సాధ్యమైనంత తక్కువనే తాగాలి. అతిగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు.

అలాగే మాంసాహారం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఈ రోజుల్లో అది కలుషితం అవుతుంది. దీని కారణంగా కూడా క్యాన్సర్ వస్తుంది. కావున ఫ్రెష్ గా ఉన్న మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.అంతేకాక ప్యాకింగ్ చేసిన మాంసాహారాలను ఈమధ్య కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు కొన్ని రకాల పదార్థాలను వాటిలో కలుపుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన మాంసాహారం తినడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక క్యాన్సర్ తగ్గడానికి ఏమీ లేవా అంటే అవకాడో బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. దీనిలో ఉండే బ్లూటూత్ అనే శక్తివంతమైన పదార్థం క్యాన్సర్ ను అరికడుతుంది. అందుకే దీనిని బ్లూటూత్ మాస్టర్ ఆక్సిడెంట్ గా పిలుస్తుంటారు. అలాగే వాల్ నట్ , డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.