ఉగాది లోపు అనగా ఏప్రిల్ 2లోపు ఈ వీడియో చూస్తే చాలు దరిద్రమంతా పోయి అరక్షణంలో కుభేరులవ్వడం ఖాయం…

ఉగాది ఎంతో పవిత్రమైన పర్వదినం, మన తెలుగు వాళ్లకి నూతన సంవత్సరం అయితే, ఉగాది వచ్చేలోపు ఈ చిన్న కథ వింటే చాలు మీకు ఉన్న దరిద్రం పోతుంది.ఎలాంటి పాపాలు అయినా సరే పోయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను చూద్దాం పూర్వం ఒకప్పుడు వ్యాసుడు అనగా మార్కండేయుడు మొత్తం భారత కథను జైమినికి వినిపించాడు.అయినా కూడా అతనిలో కొన్ని సందేహాలు మిగిలిపోయాయి,దాంతో జైమిని వ్యాసుడి దగ్గరికి వెళ్లి మునీంద్రా భారతం విన్న తర్వాత కూడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చు అని అడుగుతాడు.

అప్పుడు వ్యాసుడు నాకు తపస్సు చేసుకునే,సమయం ఆసన్నమయింది.నేను చెప్పలేను, నువ్వు కావాలంటే వింధ్య పర్వతాల మీద నివసిస్తున్న పింగాక్ష, నిబొద,సుపత్ర, సుముకుములు అనే నాలుగు పక్షులు ఉంటాయి, వాటిని అడిగి నీ సందేహాలను తీర్చుకోవడానికి అని సమాధానం చెబుతాడు. జెమిని దానికి సమాధానంగా ఓ మునివర్యా ఈ పక్షులు ఏంటి అవి మాట్లాడడం ఏమిటి, మహా పండితుల వారు నా సందేహాలను తీర్చడం ఎలా అని అడుగుతాడు. ఈ పవిత్ర కథను తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి

ఉగాది లోపు ఈ పవిత్ర కథను విన్న చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు పోతాయి, సిరిసంపదలు కలుగుతాయి,మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది,ధనవంతులుగా మారుతారు,ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, మంచి భార్య, మంచి పిల్లలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితం, ఇవి అన్నీ ఉన్నా వాడు కూడా ధనవంతుడు. అవసరానికి డబ్బు కోట్లు ఉన్నా సరే మనం ఏమి చేసుకోలేము, మనశ్శాంతి లేకపోతే. కాబట్టి మన అవసరాలకు సరిపోయే డబ్బు ఉండి ప్రశాంతమైన జీవితం గడిపేవాడుకోటీశ్వరుల కంటే కూడా ఎంతో గొప్పవాడు. ప్రతి రోజూ తను సంపాదించిన దానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ, పిల్లలతో, భార్యతో, తల్లిదండ్రులతో సంతోషంగా గడిపలేనివాడు, ఎన్ని కోట్ల సంపద ఉన్నా సరే ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి ఉగాది లోపు ఈ పవిత్ర కథను విన్న చదివిన చెప్పిన ఎవరికైనా వినిపించిన సరే సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.