ఒంట్లో కాన్సర్ కణాలు ఉంటె కనిపించే సూచనలు..

క్యాన్సర్ ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే వచ్చేది కానీ, నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ చుట్టూ ముడుతోంది. ఈ మధ్యకాలంలో యువకులలో కూడా ఈ వ్యాధి వస్తుంది, ఇటీవల బ్రీకేమ్ అండ్ హ్యూమన్స్ హాస్పిటల్ హార్బర్డ్ యూనివర్సిటీ వేదిక ప్రకారం, 50 ఏళ్ల లోపు వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది .

డాక్టర్ గారు మేము రోజు వింటున్నాం క్యాన్సర్ కేసులు రాపిడ్గా పెరుగుతున్నాయని, ఎక్కడికి వెళ్లినా క్యాన్సర్ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. నిజంగా ఈ క్యాన్సర్ ఇంత రాపిడ్గా ఎందుకు పెరిగిపోతోంది. అసలు ఈ క్యాన్సర్ పెరగడానికి గల కారణాలేంటి క్యాన్సర్ ఇన్సూరెన్స్ చాలా రేపిడిగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా పెరిగిపోతుంది.

భారతదేశంలో అఫీషియల్ స్టేటస్ ప్రకారం అంటే, ఇండియన్ కౌన్సిల్ రిసెప్షన్ న్యూఢిల్లీ వారే స్టేటస్ ప్రకారం 2022లో మోర్ దెన్ 15 లాక్ కొత్త క్యాన్సర్ కేసులు భారత దేశంలో కనుక్కోబడ్డాయి. భారతదేశ పాపులేషన్ అప్రాస్మెంట్లీ 142 క్రొట్స్ చైనా పాపులేషన్ కూడా, 40 క్రొట్స్ చైనాలో 36 లాక్ క్యాన్సర్ కేసులు కనుగొనడం జరిగింది భారతదేశంలో ఇప్పటికే కూడా క్యాన్సర్.. సంవత్సరానికి వచ్చే క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి.

అన్నిటికన్నా క్యాన్సర్ ఇన్సూరెన్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్, అన్నవాహిక, జీర్ణాశయము ఆ తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు, లివరు ప్యాంక్రియాసి ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు చాలా రాపిడ్ గా పెరుగుతున్నాయి. జియో ట్రాక్ ఆన్సర్స్ ఒక రెండు లక్షల 30000 ఉన్నట్లయితే, బ్రెస్ట్ క్యాన్సర్స్ 2 24000 బ్రెస్ట్ క్యాన్సర్స్ భారతదేశంలో ఉన్నాయి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి..