కీళ్ళ నొప్పులతో బాధపడే ప్రతిఒక్క కుటుంబం తప్పకుండా చూడవలసిన వీడియో బాగా ఉపయోగపడుతుంది..

ఈరోజు మనం కీళ్ల నొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, నడుము నొప్పి లాంటి కీళ్లకు సంబంధించిన అనేక రకాల నొప్పుల గురించి ఒక ఆయుర్వేదిక్ రెమిడీ గురించి తెలుసుకుందాం.. ఈ రెమిడీ నీ వేరు కచ్చితంగా పాటించినట్లైతే, మీ శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి నొప్పి నుంచి అయినా ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు ఈ రెమిడీ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి, అలాగే దీని కోసం మనకు ఆవ నూనె కావాలి.

మరిన్ని వివరాలకు కింది వీడియో చూడఁది

ఒక 20 ML గిన్నెలో పోసికోండి, అలాగే మనకు కావాల్సింది వెల్లుల్లి, ఈ వెల్లుల్లిని పొట్టు తీసుకొని పెట్టుకోండి. ఇలా పొట్టు తీసుకున్నా నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలను గిన్నెలో వేయండి. అలాగే మనకు కావాల్సింది మరొకటి అల్లం, ఒక ఇంచ్ పొడవు ఉన్న అల్లం ముక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోండి. ఈ అల్లం ముక్కలను కూడా ఈ నూనెలో వేసుకొని అలాగే ఇందులో 10 నుంచి 11 మోతాదులో మిర్యాలు కూడా తీసుకోండి.ఇప్పుడు మంటనీ సిమ్ లో పెట్టుకునే కనీసం ఐదు నిమిషాలు నుండి ఏడు నిమిషాల పాటు విటిని బాగా వేడి చేయాలి.

Garlic Health Benefits: ఉదయాన్నే వెల్లుల్లి తింటే... ఆరోగ్యానికి ఎన్నో  ప్రయోజనాలో తెలుసా?

అల్లం మరియు వెల్లుల్లి పూర్తిగా రంగు మారే వరకు వేడి చేయాలి. ఇలా చేయటం వల్ల వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ నూనె లోకి ఇంకుతాయి. ఇప్పుడు మీరు గ్యాస్ ని ఆఫ్ చేసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకూ దీని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిని ఒక జాల సహాయంతో వేరొక గిన్నెలో కి వడ పోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెని గాలి చొరబడని కంటైనర్ లో ఒక నెల పాటు నిలువ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న ఆయుర్వేద నూనెను ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..