దిష్టి కోసం మీ పిల్లలకి నల్ల దారం కడుతున్నారా.? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి…!!

ప్రస్తుతం మనం మగవారు, ఆడవాళ్లు, చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, ముసలి వాళ్ళ కాలికి నల్ల దారం కట్టడం చూస్తూ ఉన్నాం.. దిష్టి తగలకుండా ఉండడం కోసం కట్టుకుంటూ ఉంటారు. కొందరైతే ఫ్యాషన్ గా కూడా ఇప్పుడు కడుతున్నారు.. అసలు ఈ నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు. ఇప్పుడు మనం చూద్దాం.. చిన్న పిల్లలకి, పెద్దవారు కూడా 11 రోజుల్లో 11 రోజులలో కూడా నల్ల దారం కట్టడం చూస్తూ ఉన్నాం నిజంగా దిష్టికి నల్లతాడు పనిచేస్తుంద.. పిల్లలకి ఆ ప్రెషర్ తగులుతుందని నమ్మొచ్చా.. ఈ దిష్టి అనేది మన కంటికి కనపడని ఒక పల్చటి కాంతి వలయం ఉంటుంది. మన శరీరం పల్చటి కాంతి వలయం లాంటి ఒక ఆరా ఉంటుంది. ఎవరైనా భలే ఉంది భలే ఉంది అని అంటే చాలు ఆ వలయానికి తూట్లు పడతాయి.. ఇక ఆ టైంలో పిల్లలు టపీ టపీమని కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు. లేదా పదేపదే ఏడుస్తూ ఉంటారు.

చికాకు చికాకు చేస్తూ ఉంటారు. అదే పెద్దవారిలో అయితే నిద్ర సరిగా పట్టదు. ఆవిలి ఇస్తూ ఉంటారు. సరియైన అన్నం తినరు.. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు. అంత చికాగో చికాకు పిచ్చిపిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉప్పుతోని దిష్టి తీస్తు ఉంటారు అప్పుడు హాయిగా ఉంటుంది.అరా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆరా ఉంటుంది. ఈ నల్ల దారం ఎందుకు కడతారంటే ఏదైనా దిష్టి కానీ ఏదైనా గాలి దూళి కానీ వచ్చినప్పుడు ఈ నల్ల దారం దాని లాగేసుకుంటుంది. ఎటువంటి చికాకు లేకుండా మనసుకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. అందుకే ఈ నల్ల దారాన్ని కడతారు. ఎవరో ఒకళ్ళకి కనపడినా చాలు ఆ దిష్టి అనేది తాగకుండా ఉంటుంది. కొందరు కాళ్ళకి కాటుక పెడతారు. అలాగే ముఖానికి కాటుక పెడుతుంటారు. నరుడుకి నలరాయి కూడా పగులుతుందని..

ఒక సామెత కూడా ఉంది. అలా నలుపు కానీ పడితే చాలు ఆ దృష్టి అనేది తాకకుండా ఉంటుంది. అయితే ఈ నల్ల దారం అనేది ఈ నెల రోజులు మాత్రమే ఈ నల్ల దారిని ధరించాలి. తర్వాత దానిని మార్చుకోవాలి. ఈ నల్ల దారం అమావాస్య నాడు ధరించి మళ్ళీ అమావాస్యనాడు పాతది విప్పేసి కొత్తదాన్ని ధరించాలి. ఇది మనకి ఎఫెక్ట్ చేసిందో లేదో తెలియదు కానీ ఇది మన నమ్మకం.. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.. అందుకే ఈ నల్ల దారం గురించి పాతకాలం రోజు నుంచే పెద్దవాళ్ళు తెలియజేశారు. కళ్ళకి కాటుక పెట్టుకోవాలి. చిన్న పిల్లలయితే నుదుటిన కాటుక పెట్టుకోవాలి. పెద్దవాళ్లయితే అరికాలికి కాటుక పెట్టుకోవాలి. కాలికి దారం కట్టుకోవాలి. అంతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి నల్ల దారం కట్టుకోవడం చాలా మంచిది..