ప్రాణాలు కాపాడే సంజీవినితో సమానం… ఒంట్లో ఒక్క రోగం కూడా లేకుండా పోతుంది…!!

మనందరికీ ఒక మంచి కోరిక ఉంటుంది. రోజంతా సుఖంగా ఉండాలి. రోజంతా హాయిగా ఉండాలి. ఈ రోజంతా నాకు మంచిగా గడవాలి. ఏ విధమైన అనారోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా ఈ దినచర్య జరిగితే ఎంత బాగుంటుందని కోరుకుంటుంది. మరి రోజంతా సుఖంగా ఆరోగ్యకరంగా ఆనందదాయంగా మనం పని చేసుకోవాలని కోరిక మంచిదే కదా.. మరి ఇది ఎంతమందికి నెరవేరుతున్నది. రోజంతా ఎన్ని అసౌకర్యాలు మనకు శారీరకంగా మానసికంగా ఎదురవుతూ ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. సుఖంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటాంగానే ఆ సుఖాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం తినాలని ఎందుకు అనుకోవట్లేదు. రుచిని ఇచ్చే ఆహారం తినాలనుకుంటున్నారు. తింటున్నారు. అనుభవించాలనుకుంటున్నారు. మంచిగా అనుభవిస్తున్నారు. రోజుకు నాలుగు సార్లు ఐదుసార్లు ఆరుసార్లు అట్లా రుచిని ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే కోరిక ఉంది రుచి మీద దాన్ని ఆస్వాదిస్తున్నారు. హాయిగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంది. కదా మరి దాన్ని ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు. దాన్ని ఎందుకు ఆ సుఖాన్ని ఆరోగ్యన్ని అనుభవించలేకపోతున్నారు.

దీనికి నా ప్రార్టికల్గా నేను గమనించిన సత్యాన్ని మీకు ఇక్కడ ఒకటి తెలియచేస్తాను. మనందరం తినే పదార్థాలు అన్నిటిని రుచికరంగా మంచిగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తినాలని కోరుకుంటాం. ఆ రకంగా పదార్థాలు తయారు చేసుకుని లేదా మనకు అలాంటివి ఎక్కడ దొరుకుతాయి అక్కడ నుంచి తెప్పించుకుని చక్కగా అలాంటి ఆహార పదార్థాలు తింటూ మంచిగా ఆస్వాదిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇది నేను తప్పని ఎప్పుడు అంటలేదు కానీ 20 నిమిషాలు తింటాం పది నిమిషాలు తింటాం అరగంట మాక్సిమం అనుభూతి కలిగింది. ఆ రుచుల ద్వారా కానీ అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. అంటే నాలిక దాటింది అంటే దీని పాత్ర ఐపోయింది. మీరు కోరుకున్న ఆనందము అనుభూతి మీ మనసు కలిగింది. ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పలేరు మండలం తినేటప్పుడు అనుభవిస్తే తెలుస్తుంది. లడ్డు మనం తింటాం. చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే తర్వాత చెప్పలేం అనుభవించాలి భోజనం అరగంట ఏవి తిన్న అంతసేపే మంచి అనుభూతి అక్కడ నుంచి చూడండి కదా వీటన్నిటిని అనుభవించాలి. మరి ఆరోగ్యం కావాలి అంటే మరి మీరు తినే రుచికరమైన ఆహారాల ద్వారా ఆరోగ్యం వస్తుందా..

లేదా.. అని ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఆరోగ్యాన్ని ప్రసాదించేవైనా మీరు తినేవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా.. మనం ఎందుకు మిస్ అవుతున్నాం. అనుభవించాలని ఆరోగ్యాన్ని అనుభవించలేకపోవటానికి ఎక్కడ మిస్ అవుతున్నామని చెక్ చేసుకుంటే నేను రుచికరంగా ఆనందంగా ఆస్వాదించే ఆహారలేవి ఆరోగ్యాన్ని ప్రసాదించవు. నాలుక మీద ఉన్న కాసేపు మాత్రమే ఆనందం దగ్గర నుంచి మీరు కోరుకునే సుఖాన్ని ఆరోగ్యాన్ని దూరం చేస్తూ ఉంటాయ్ కాబట్టి మనం అందరం ఆరోగ్యాన్ని కోరుకున్న కొందరం కూడా దాన్ని అనుభవించలేకపోతున్నాను. అది ప్రకృతి సాధించిన ఆహారాలు న్యాచురల్ ఫుడ్స్ మీరు తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ విత్తనాలు కానీ ఇట్లా నాచురల్ ఫామ్ లో ఆహారాలు తీసుకుంటే మీరు ఇష్టమైన రుచికరమైన పదార్థాలు వండుకు తిన్నప్పుడు అనుభవించే అనుభూతి వీటి ద్వారా మీకు కలకపోవచ్చు. నేను ఒప్పుకుంటా. ఇప్పుడు బజ్జి బోండా సమోసా పానీపూరి పిజ్జా బర్గర్ తిన్నప్పుడు నా అనుభూతి పళ్ళు సలాడ్స్ జూసులు తాగేటప్పుడు

కానీ ఆ రోజు మొత్తం మీద ఒక గంట గంటన్నర కంటే నోట్లో ఆహారం అనుకుంటది. 24 గంటల్లో ఒక్క గంట మనం రుచిని అనుభవించాలి. ఆస్వాదించాలి. అనే ఒక కాంక్షతో ఆ గంటని కంట్రోల్ చేసుకోలేక 23 గంటల సుఖాన్ని ఆనందాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుని అందుకే అందరికీ ఆహారాలు తినకుండా ఈ శరీర మంగళాంతకాలము సుఖముగా ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా దీని వాడుకుంటూ అనుభూతిని మంచిగా అనుభవించాలి అంటే ఏది దీనికి ఇస్తే అలాంటిది వస్తుంది. దాన్ని తిని చూడాలని 30 ఏళ్ల నుంచి మేము ఇప్పుడు శరీరం కోరుకునే మంచి ఆహారాన్ని తింటూ ఉన్నందువల్ల ఆ సుఖము ఆనందం అనేది ఇప్పుడు నోట్లోనే ఉంటున్నది ఎందుకంటే అది ఇష్టం అయిపోయింది. ఎంత హాయిగానో ఎంత మంచి ఆరోగ్యానికి అనుభూతి కలుగుతుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది 23 గంటల సుఖాన్ని ఆరోగ్యాన్ని మనం దూరం

చేసుకుంటున్నాం మనందరికీ జ్ఞానం ఉన్నది చక్కటి విచక్షణ ఉంది మంచిగా ఆలోచించే శక్తి ఉంది అవకాశం ఉంది అన్ని ఉండి మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం అనుభవిస్తున్నారు. పెళ్లిళ్లు కూడా సంవత్సరం ఒక్కరోజు కూడా ఉప్పునులు వేసిన భోజనం తింటారు. అందరూ మహాభాగ్యం అనుకునే ఆరోగ్యాన్ని మీరు ఎక్స్పీరియన్ చేయాలంటే నోట్లో ఉన్న కాసేపు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ దేహం అంతా మీరు చెప్పినట్టు వింటుంది. జీవితకాల మీ శరీరం మీకు సహకరిస్తుంది అలా మీరు దేహాన్ని వాడుకోవడానికి ఇష్టమైతే నాలిక మీద ఉండే కేవలం కొన్ని శాఖల్లో కొన్ని నిమిషాలు పాటు కలిగే చనికానుభూతికి ఆ ఇంద్రియ సుఖాన్ని కాస్త విగ్రహించగలిగితే ఎంత అనుభూతిని ఆరోగ్యని ఆనందాన్ని సుఖాన్ని అనుభవించొచ్చు…