నిద్ర పోయే ముందు ఒక గ్లాస్ తాగితే మీరు గడ నిద్రలోకి వెళ్ళిపోతారు….

చాలామంది బాధ పడుతున్న టువంటి వ్యాధి, నిద్రలేమి అంటే సరిగా నిద్రపట్టకపోవడం, దీని వల్ల ఎంతో మంది బాధపడుతూ ఉంటారు, ఆ నిద్రలేమి అనేది రకరకాల కారణాలతోటి వస్తూ ఉంటుంది, కొంతమందికి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న, వాళ్లకు నిద్ర సరిగ్గా రాకపోవడం ముఖ్యంగా మానసికమైన వంటి వ్యాధులతో బాధపడుతున్న, వారికి నిద్ర సరిగా రాకపోవడం టెన్షన్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి కూడా నిద్ర లేకపోవడం జరుగుతూ ఉంటుంది.కొంతమంది కూడా అన్ని సమాన స్థితిలో ఉన్నా సరే, నిద్ర లేనట్టు నిద్ర లేకపోవడం వల్ల ఉదయం లేస్తే చాలా అనేసి గా ఉంటుంది, ఏ పని చేయలేక పోతాం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ స్పేస్ చేస్తాం, దీనికి ఏదైనా పరిష్కారం చాలావరకు ఆయుర్వేద వైద్యంలో, ఎన్నో రకాల చికిత్సా సూత్రాలు చెబుతూ పాటించవలసిన నియమాలను, కూడా ప్రత్యేకంగా చెబుతూ ఉంటాను, మనం చేసేటటువంటి పనుల మీద ఉంటుంది.

కూడా చాల ఇంపాక్ట్ పడుతుంది అంటే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్న శరీరాన్ని అనారోగ్యానికి గురి చేయాలన్నా, మనమే కారణం ఉదయం లేచి రాత్రి పడుకునే అంత వరకు, కూడా రకరకాల బిజి షెడ్యూల్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పల ఈ మొబైల్స్ అయితే ఎప్పుడు అయితే వచ్చాయో, ఆ మొబైల్స్ తో కూడా రకరకాల కాంప్లికేషన్స్ తో బాధపడుతూ ఉన్నారు, నిద్రపట్టక పోవడానికి ఎన్ని రకాల కారణాలు ఉన్నా సరే, ఆయుర్వేదం లో పాటించవలసిన నియమాలు ఏమిటి చికిత్సలు ఏమిటో చూద్దాం.నిద్ర రావడానికి అందరూ గమనించండి, శరీరమైన శరీరానికి ఆయాసం కలగాలి అని చెబుతూ ఉంటాం, శరీరానికి ఏదైనా ఒక శ్రమ కలగాలి అప్పుడు ఏమవుతుందంటే, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా శ్రమ కలిగిన తర్వాత, అవి వేసుకుని కోరుతాయి విశ్రాంతిని కోరుతాయి, అప్పుడు మనం ఎలా బెడ్ మీద పడుకో గానే, మనకు తొందరగా నిద్ర వస్తుంది, రకరకాల కారణాల వల్ల నిద్రపట్టక పోతూ ఉంటుంది.

దేనికి బెస్టు రెమిడి ఏమిటి అంటే, పాలు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలు తీసుకున్నట్లయితే, హ్యాపీగా నిద్ర పడుతుంది, ఆయుర్వేదంలో బెస్ట్ డ్రగ్స్ ఏమిటి అంటే, జటామాంసి అశ్వగంధ ఈ రెండూ చాలా బ్యూటిఫుల్ డ్రక్స్ రాత్రి పడుకునే ముందు, ఒక కప్పు పాలలో ఒక చెంచా అశ్వగంధ పౌడర్ ని కలిపి తాగండి చూడండి. మీరే ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల్లో నిద్ర పట్టకపోవచ్చు, నాలుగో రోజు నుండి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అశ్వగంధం లోపల అలాంటి గుణాలు ఉంటాయి.హ్యాపీగా శరీరం ఏ కాకుండా మనసుని కూడా ప్రశాంతంగా ఉంచే టటువంటి గుణాలు ఉంటాయి, అశ్వగంధం లో మానసిక ప్రశాంతత నిద్ర అంటేనే, మానసిక ప్రశాంతత నిద్రో వైష్ణవమాయ అంటూ ఉంటారు, అంటే నిద్రపట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే అవుతూ ఉంటారు, రకరకాల వాటికి బానిసలు అవుతూ ఉంటారు.దయచేసి అలాంటి జోలికి పోకండి, అశ్వగంధ మరియు జటామాంసి ఈ రెండూ కూడా పౌడర్ రూపంలో దొరుకుతాయి, అంతే కాకుండా టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ఒక కప్పు పాలలో, అశ్వగంధ పౌడర్ లేదా జటామాంసి పౌడర్ని, అవసరమైతే రెండు కలిపి కూడా తీసుకోవచ్చు…