నేచురల్ టూత్ పేస్ట్…. గార పళ్ళు తెల్లగా మారిపోతాయి…. పుచ్చులు తగ్గి పోతాయి

నోట్లో క్రిములు పెరగకుండా ఉండడానికి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, పళ్ళు పుచ్చుపోకుండా ఉండడానికి టూత్ పేస్ట్ లు వాడుతూ ఉంటున్నాం. టూత్ పేస్ట్ వాడితే పళ్ళను సంరక్షిస్తాయి అని పళ్ళు పాడవకుండా ఉంటాయి అని ఉపయోగిస్తూ ఉంటున్నాం. పేస్టులు మనకు వచ్చి వందల సంవత్సరాలు అవుతుంది. కానీ దంత వైద్యుల దగ్గరకు వెళ్లే అవసరం తగ్గుతుందా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా మూడు వంతుల మందికి ఈ పళ్ళు పుచ్చడం అనేది ఉంటుంది. అంటే ఫెస్ట్ వలన లాభం ఊహించనంతగా ఉండటం లేదు. పేస్ట్ ల వల్ల లాభాలు తక్కువ ఇందులో వాడే కెమికల్స్ వలన నష్టాలు ఎక్కువగా ఉంటాయి.

పేస్టు తీసుకుంటే అందులో 20- 40% వాటర్ ఉంటుంది. 50% పేస్ట్ లో ఆబ్రేసివ్స్ ఉంటాయి. అంటే పాలిషింగ్ ఏజెంట్స్ కానీ, క్లీనింగ్ ఏజెంట్ కానీ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా వాడే కెమికల్స్ మొదటిగా అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇది ఎక్కువ మోతాదులో వాడితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. ఈ ఎనామిల్ పొర దెబ్బ తింటేనే పళ్ళు అరగడం, పళ్ళు పుచ్చి పోవడం వంటివి జరుగుతాయి.అలాగే దీనివలన బ్లడ్ లో ఉండే ఫాస్ఫేట్ లెవల్ను తగ్గించేస్తుంది. స్టమక్ లో క్రాంప్స రావడానికి, మూడ్ స్థీరత్వం కోల్పోవడానికి కారణమవుతుంది. రెండవదిగా హైడ్రోజన్ ఫాస్పేట్. దీనివలన బ్లడ్లో లో కాల్షియం లెవల్ ఏర్పడుతుంది. దీనివలన ఎముకలు బలహీనపడతాయి. 3వదిగా టైటానియం డయాక్సైడ్.

దీనివలన లివర్ దెబ్బతింటుంది. నరాల బలహీనతలు ఏర్పడతాయి. నాలుగవదిగా కాన్ సిరప్ వాడతారు. ఇది ఎనామిల్ పొరను దెబ్బతీస్తుంది. ఐదవదిగా సోడియం ఫ్లోరైడ్. దీనివలన ఎముకలు బాగా గుల్లబారి పోతాయి. వికారం, వాంతులు, కడుపు నొప్పి, అజీర్తి వంటివి మొదలవుతాయి.ఆరవది గా ఇందులో పి.వి.మ్.కో పాలిమర్ నాని కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ వరకు అనేక రోగాలు రావడానికి కారణమవుతుంది. ఏడవదిగా సోడియం లోరల్ సల్ఫేట్. ఇది ముఖ్యంగా హార్మోన్స్ను ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. కనుక పేస్ట్ కు బదులు వారంలో రెండుసార్లు వేప పుల్ల తో బ్రష్ చేయడం వలన పళ్లకు చాలా మంచిది. లేదా కరక్కాయ పొడిని పళ్ళ పొడి లాగా ఉపయోగించుకోవడం మంచిది. వీటివలన పళ్ళు పుచ్చడం వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు