పరిగడుపున వేడి నీళ్లు తాగే ప్రతి ఒక్కరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

Drinking Hot water : ఇప్పుడు చలికాలంలో కూడా మనం వాటర్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాము అనేది ఇంకా ఇంపార్టె. మనం గోరువెచ్చని నీళ్లు చేసుకొని తాగితే మనకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యల మీరు కూడా అసలు రానే రావు.. అలాగే ఉదయం లేచిన వెంటనే ఏమి తినక ముందు ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్లలో వన్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని తాగితే కూడా మనకి బరువు అనేది చాలా తగ్గుతుంది. అలాగే మన బాడీలో ఉన్న కొవ్వు అనేది కూడా మొత్తం తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి నెలసరి టైం లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.స్టమక్ పెయిన్ అని కొంచెం అప్పుడు మనకి అంత కంఫర్ట్ గా ఉండదు .

కదా అందుకని ఆ టైంలో కూడా మనం గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే మనకి చాలా మంచిది. మనం పడుకునే ముందు కూడా నిద్ర బాగా పట్టాలి ఉదయాన్నే లేవాలి అనుకున్నప్పుడు కూడా మనం పడుకునే అరగంట ముందు గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిది. ప్రతిరోజు చల్లని నీళ్లు తాగడం వల్ల పంటి సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. అలా చల్లని నీళ్లు తాగకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే మనకి పంటి సమస్యలు అనేవి కూడా అసలు రానే రావు.. కొంతమందికి చిన్న వయసులోనే మొహం పైన మడతలు మచ్చలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా.. రెగ్యులర్ గా ప్రతిరోజు మినిమం త్రీ గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకుంటే ఫేస్ లో మడతలు, మచ్చలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే మనం వేడి వాటర్ తీసుకోవడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు, కడుపులో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళకి కూడా చాలా మట్టుకు మేలు చేస్తుందంట…

అలాగే మనం వేడి వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న అవయవాలు కూడా సరిగ్గా పనిచేస్తాయి.. మరి ఆ వేడి వాటర్ తీసుకోవడం వల్ల నిరోధక వ్యవస్థ గనీయంగా మెరుగుపడుతుంది. మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వేడి నీటిలో కాలుష్యం, మెగ్నీషియం, పొటాషియం మరియు సిలికా వంటి ప్రయోజకరమైన కనిజాలు ఉంటాయి. సరైన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ముఖ్యమైనవి.. రోజు తీసుకోవడం వల్ల మీ శరీరం అసిదోస ద్వారా కోల్పోతున్న వాటిని తిరిగి పొందటంలో సహాయపడుతుంది. వేడి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు వృద్ధాప్యాన్ని చాయలు పోగ్గట్టడానికి ముఖ్యమైన పాత్ర పోషి స్తుంది.