ప్రతి సినిమా హీరోయిన్ వాడేది దీన్నే అందుకే వాళ్ళ ముఖం అంతలా మెరుస్తుంది…

మనకందరికీ కూడా మన శరీరంలో అందంగా ఉండాల్సింది ముఖం, ఆ ముఖ సౌందర్యాన్ని పెంచడానికి మొటిమలు పోగొట్టి స్కిన్ కాంతివంతంగా చేసి మొటిమలు రాకుండా చేసి స్కిన్ కి మంచి గ్లోని పెంచేది మడ్ ప్యాక్. కానీ ముఖానికి మట్టి వేయడం అనేది ఇప్పుడు బ్యూటీ పార్లర్ లో చేస్తున్నారు, అందుకనే ఈ మట్టిని మీరు ఇంట్లో తయారు చేసుకునే వాడుతున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి బయట కొనవలసిన అవసరం లేదు. పొలాల్లో ఎక్కడైనా నల్లటి మట్టి తెప్పించుకొని ఎండ పెట్టుకోండి తర్వాత దానిని శుభ్రంగా మలినాలు లేకుండా చేసుకొని మెత్తగా పొడి లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని కూడా మళ్లీ ఎండబెట్టాలి ఇలా ఎండబెట్టడం వల్ల దానిలో క్రీములు ఏమైనా ఉంటే అన్నీ పోతాయి, తర్వాత ఈ మట్టిని ఒక జిప్ కవర్ లో స్టోర్ చేసుకోవాలి ఈ మట్టి ఎన్నాళ్లైనా ఉంటుంది, ఇప్పుడు ఈ మట్టిని ఒక చిన్న బాక్స్ లో వేసి కుండలో నీళ్లు పోసి నానబెట్టుకుని దీన్ని మూడు నుండి ఐదు గంటల వరకు నానబెట్టాలి.

ఇప్పుడిది చక్కగా నాని పోయి ఆ మట్టిలో రావాల్సిన ప్రాపర్టీస్ నీటీని కలిసేసరికి కొన్ని డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఆ బంకమట్టి లాంటి చల్లటి పదార్థాలు తీసుకొని ముఖానికి కళ్ళు ముక్కు రంధ్రాలు వేసి శుభ్రంగా మొత్తానికి ఒక అరంగుళం మందంతో ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. మట్టి మరీ పలుచగా అయిపోతే చర్మానికి పట్టదు కాబట్టి ఆ మట్టి అనేది చర్మానికి పట్టే విధంగా చిక్కగా నీళ్లను కలుపుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల తర్వాత గోరింటాకు పెట్టుకుంటే ఎలా అయితే బిగుసుకుపోయి డ్రై అయిపోతుందో అలాగే ముఖం కూడా అయిపోయి అలా డ్రై అయిపోతుంది,అప్పుడు మనం ముఖాన్ని కడుక్కోవాలి. ఈ రకమైన ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా మీకు వచ్చే ఫలితాలు ఏమిటంటే ఈ మడ్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది మీ చల్లదనాన్ని వెచ్చగా చేయడం కోసం శరీరం ఎక్కువ రక్తాన్ని పంపించి హీట్ చేయాలి, ఎందుకంటే శరీరం ఉండాల్సిన టెంపరేచర్ కంటే డౌన్ అయితే బాడీ ఒప్పుకోదు అందుకే రక్తప్రసరణ ముఖానికి పంపిస్తుంది, రక్తం చర్మ కణాలకు ఎక్కువ వచ్చినట్లయితే గాలి, నీరు, ఆహార పదార్థాలు ఎక్కువగా వస్తాయి.

తిరుగు ప్రయాణంలో వ్యర్ధాలను మోసుకు వెళ్తాయి, దీని వల్ల చర్మ కణాలు శుద్ధి అవుతాయి, స్కిన్ టోన్ పెరగడం, చర్మం ముడతలు రాకుండా ఉండడం ,చర్మం సాగకుండా ఉండడం , అలాగే చర్మ రంధ్రాల నుండి వ్యర్ధాలను క్లీన్ అవ్వడం మొటిమలు రావడానికి కారణం అయ్యే బ్యాక్టీరియాలు నశించడం, డెడ్ సెల్ లేయర్ అంతా శుభ్రంగా మట్టితో రుద్దే సరికి ఆ లేయర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి శరీరం శుభ్రంగా ఉంటుంది, కాబట్టి దీనిని ఎవరైనా ఎన్ని రోజులైనా వాడవచ్చు ఎన్ని రోజులైనా సరే వాడవచ్చు దీనిని మానేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది అందరికీ ఉపయోగపడే గొప్ప నాచురల్ ఫేస్ బ్రైట్ నింగ్ ,క్లీనింగ్ మడ్ ప్యాక్. దీని వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా ఈ మడ్ ప్యాక్ మీ ఆరోగ్యం కోసం అందం కోసం తప్పనిసరిగా ఉపయోగించండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…