బెల్లం వేరుశనగ నువ్వులు కలిపి తింటే అద్బుతమైన ఫలితం…….

బెల్లం యొక్క ఉపయోగాలు : సాధారణనంగా చెరుకు రసం నుండి తాయారు చేస్తారు . పంచదార లేదా చెక్కర కన్నా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది . బెల్లం లో ఐరన్ మూలకాలు ఉంటాయి భారతీయ వంటలలో బెల్లం ప్రధాన భాగం ఆయుర్వేద వైద్యశాస్రంలో కూడా బెల్లం చాల రకాలుగా ఉపయోగిస్తారు . పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే … గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది .అజీర్తి సమస్యతో విసిగిప యిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది .

అజీర్తి సమస్యలువుండవు .జీవక్రియ మెరుగు పడుతుంది కాకర ఆకులూ , 4వెల్లులి రెబ్బలు , 3మిరియాలు , చైనా బెల్లం ముక్క వేసి గ్రాయిడర్ కి వేసి ఈ మిశ్రమాన్ని రోజు రెండు పుటలు తీసుకుంటే నెలసరి సమస్యలు వుండవు . నెయ్యి , బెల్లం …సమపాళ్లలో కలిపి తింటే 5-6 రోజులలో మైగ్రన్ తల నొప్పి తగ్గుతుంది . ముక్కు కారడముతో బాధపడుతున్న వారికీ ….. పెరుగు బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .కడుపులో మంట గా వున్నపుడు బెల్లం చిట్కాని ప్రయోగించవచ్చు అని పోషణ నిపుణులు చూచిస్తునారు.

బెల్లము లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది .ఇది కణాల్లో ఆమ్లాలు , అసిటోన్లు పై దాడి చేస్తుంది . భోజనం తరువాత బెల్లం తింటే అసిడిటీ సమస్యలు వుండవు . మరియు రక్త హీనత ను పోగొడుతుంది రాతి ఉప్పుతో బెల్లం తీసుకోవడం వలన పుల్లని త్రేన్పులు పోతాయి బెల్లం యొక్క వినియోగం జ్ఞాపక శక్తి మరియు జ్ఞాన సామ్యార్ధలను బలంగా ఉంచడం కాకుండా ఇది న్యూరోడిజనరేషన్ ను నిరోధిస్తుంది ఎముకలను పరిరక్షిచడంలో సహాయపడుతుంది .