బొప్పాయి ఆకుతో రెండు నిమిషాల్లో శాశ్వతంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది…!!

తలలో చుండ్రు, బట్టతల పేనుకొరుకుడు ఇలాంటి సమస్యలన్నింటికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకుని హెయిర్ రెమిడి ఇది ఒక్కసారి వాడారు అంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. జుట్టు త్వరగా తెల్లగా మారితే దాన్ని కవర్ చేసుకునేందుకు రకరకాల హెయిర్ స్టైలు రకరకాల షాంపులు ఆయిల్స్ వాడుతూ ఉంటాం. తింటున్న ఆహారంలో పెరుగుతున్న కాలుష్యము కారణ ఏదైతేనే మన జుట్టుపై అంత డ్యామేజ్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు బొప్పాయి ఆకులతో ఒక అద్భుతమైన హెయిర్ రెమెడీని మీకు చెప్పబోతున్నాను.

కాబట్టి ఎందుకంటే ఒక స్టెప్ మిస్ అయితే రెమిడీ తయారు చేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటుంది. యువత వరకు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య తెల్ల జుట్టు లేదా జుట్టు రాలిపోవడం ఇటువంటి సమస్యలు సర్వసాధారణంగా అందరినీ వేధిస్తున్నాయి. మన పెద్దలకైతే 47 లేదా 50కే జుట్టు నేరిసేది ఎందుకంటే వారి ఆహారపు అలవాట్లు వేరు మన ఆహారపు తలవాట్లు వేరు ఇప్పుడు మన శరీరానికి తగిన పోషకాలు విటమిన్లు ఆహారం తీసుకోవడం మానేస్తాం. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఆ ప్రభావం మన జుట్టుపై కూడా పడుతుంది.

దాని కారణంగానే త్వరగా జుట్టు నేరిసిపోవడం తలలో రకరకాల సమస్యలు రావడం హెయిర్ ఉడిపోవడం ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అలాకాకుండా ఇంట్లోనే ఈ బొప్పాయి ఆకులతో ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. తెల్ల జుట్టు కనిపించదు జుట్టు రాలడం చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దీనికోసం రెండు బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.దీని పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి ఈ ఆకుల రసాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.

అందులో నాలుగు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి ఒక గ్లాసు నీరు పోసి బాగా మరిగించాలి. ఇలా మరిగించి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలోకి కర్ణ పౌడర్ తీసుకోండి. బొప్పాయి ఆకుల రసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. తర్వాత కాఫీ పొడితో చేసిన మిశ్రమం ఉంది కదా దాన్ని వేస్తూ ఇప్పుడు ఇదంతా పేస్ట్ లాగా అయ్యేలా నెమ్మదిగా ఉండలు లేకుండా చక్కగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక ఐరన్ కడాయిలో వేసి రాత్రి అంతా మూత పెట్టి ఉంచాలి. ఒకవేళ రాత్రంతా ఉంచడం కుదరకపోతే కనీసం ఐదు గంటలైనా నాన్ననివ్వాలి. రాత్రంతా నానబెట్టిన లేదా ఐదు గంటలు నానబెట్టిన ఈ హెయిర్ ప్యాక్ ని తలంతా పట్టించండి.

ముందుగా కుదుర్లు బాగా పట్టించిన తర్వాత తలకి పట్టించండి. ఇలా పట్టించి ఒక గంట పాటు అలా ఉంచేయండి. గంట తర్వాత కేవలం నీటితోనే మీ హెయిర్ ని వాష్ చేసుకోవాలి. ఎలాంటి షాంపూ వాడకూడదు. చాలా బాగా ఆరిపోయిన నెక్స్ట్ డే అంటే వాష్ చేసుకున్న నెక్స్ట్ డే జుట్టుకి ఆయిల్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇలా ఆయిల్ పెట్టినప్పుడే మీరు అప్లై చేసిన ఈ హెయిర్ ప్యాక్ గుణాలు మీ హెయిర్ కి బాగా పడతాయి. ఇలా ఆయిల్ అప్లై చేసిన రోజు మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షాంపూ ఇలా నెలకు ఒకసారి లేదా రెండు సార్లు రెండుసార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు తగ్గుతుంది. తలలో ఉండే చుండ్రు దురదలు పోయి తల ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది.