భోజనానికి ముందు ఇదీ ఒక స్పూన్ తింటే ఇక లైఫ్ లో బీపీ, కొలెస్ట్రాల్ మీ దగ్గరికి రావు

ఈ అద్భుతమైన మిశ్రమం, మీ జీవితం ఒత్తిడి లేకుండా జీవించేలా, సహాయ పడుతుంది కాబట్టి, మందులు వాడకుండా కొలెస్ట్రాల్, రక్తపోటు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి, ఈ మిశ్రమంలో ఉపయోగించే పదార్థాలలో, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి, ఈ మిశ్రమం లోని పదార్థాలను ఇంట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి.

ఇంతకు ఏం చేయాలి అంటే, కావలసిన పదార్థాలు అల్లం 250 గ్రాములు, వెల్లుల్లి 100 గ్రాములు, తేనె వంద గ్రాములు, తయారీ ఈ పదార్థాలన్నీ కలిపి, బాగా మెత్తగా మృదువుగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి, తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో పెట్టుకొని, ఫ్రిజ్లో పెట్టుకోవాలి, ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ భోజనానికి ముందు, ఒక స్పూన్ తింటూ ఉంటే, మీ కొలెస్ట్రాల్ రక్తపోటు లో గణనీయమైన మార్పులు గమనించవచ్చు.

మిశ్రమం లో ఉపయోగించిన పదార్థాల, ప్రయోజనం తెలుసుకుందాం:

వెల్లుల్లి :-

వెల్లుల్లి రక్తం గడ్డ కట్టకుండా అద్భుతంగా పనిచేస్తుంది, గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది, రక్తాన్ని పలుచగా చేస్తుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయి లో అధిక రక్తపోటు తగ్గించడానికి, ఉత్తమ సహజసిద్ధమైన పదార్థంగా మన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.

అల్లం:-

అల్లం లో రక్తనాళాలు అయిన ధమనుల గోడలలో పలక నిక్షేపాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది, దీంతో అధిక రక్తపోటు నియంత్రణలోకి వచ్చేస్తుంది, అందుకే ఈ మిశ్రమంతో జీవితంలో బీపి, కొలెస్ట్రాల్ సమస్యలు లేకుండా చేసుకోవచ్చు…