మడత పెట్టుకునే ఇళ్లొచ్చేశాయ్‌…

ఇంజనీరింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. సిమెంటు ఇటుకలు ఇనుము అక్కర్లేకుండా కూడా, ఇంజనీర్లు ఇల్లు కట్టేస్తున్నారు. తాజాగా ఒక సంస్థ మడత పెట్టే ఇల్లను కూడా తయారు చేసి, కష్టమర్లకు అందిస్తోంది. అంతేకాదు ఆ ఇళ్లను అమెజాన్లో ద్వారా ఏం చెక్క సేల్ చేస్తుంది. మడత పెట్టే ఇల్లు ఏంటి అమెజాన్ లో సేల్ ఏంటి అనుకుంటున్నారు, కదా వివరాలు తెలుసుకుందాం. కుర్చీని, మంచాన్ని మడత పెట్టేయొచ్చు, ఇలా ఈ ఎన్నో వస్తువులను వాడనప్పుడు మడత పెట్టే ఇంట్లో ఒక మూలన పెట్టుకోవచ్చు.

మరి వాటిని దాచేసుకుని ఆ ఇంటిని కూడా మడత పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన, వచ్చిన ఒక సంస్థ ఏం చెక్క మడత పెట్టే ఇళ్లను తయారు చేయడానికి ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్ కు అనుకూలంగా చక్కటి ఇల్లు రెడీ చేసింది. మీకు స్థలం ఉన్న సరే ఎక్కడైనా స్థలం లీజుకు తీసుకున్న సరే, ఆ ఇంటిని అక్కడికి తేప్పించుకొని ఏం చెక్క ఒక అరగంటలో సెట్ చేసుకోవచ్చు. ఈ మడిచే ఇల్లు అంటే ఒకటే కాదు, ఈ ఇంట్లో కిచెన్ ఉంటుంది, బెడ్ రూమ్ ఉంటుంది,

టాయిలెట్ కూడా ఉంటుంది. లివింగ్ ఏరియా కూడా ఉంటుంది అంటే ఒక సింగిల్ బెడ్ రూమ్ హౌస్ లో ఉండే అన్ని వసతులు ఉంటాయి.మరి అమెజాన్ నుండి వచ్చే ఆ ఇల్లు ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూసేయండి.ఈ వెరైటీ అండ్ బ్యూటిఫుల్ ఇంటి ఖరీదు అక్షరాల 21 లక్షలు. 16 1/2 అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. ఈ బుజ్జి పొదరిల్లును తయారుచేసిన సంస్థకి ఎంత అనేది చెప్పలేదు కానీ, అమెజాన్ లో ఫోల్డింగ్ ఇల్లు ఒకేసారి చూసేయండి అంటూ, అమెరికాకు చెందిన జస్టిన్ బ్రాంచ్ ఆ ఇంటిని మొత్తం సెటప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రాంతం నుంచి, ఏదైనా కారణంగా బదిలీ అయితే ఈ ఇంటిని కూడా నాతోనే ఏం చెక్క పట్టుకు పోవచ్చు. ఒక గంట కష్టపడితే చాలు చక్కగా సెట్ చేసుకొని, గృహప్రవేశం చేసేయొచ్చు, అనీ చెప్పుకు వచ్చాడు. ప్రస్తుతం ఇండియాలో ఇలాంటి ఇళ్ళను అమ్ముతాము అంటూ, అమెజాన్ వాళ్లు చెప్పడం లేదు కానీ, ఫ్యూచర్లో మాత్రం ఈ ఫోల్డింగ్ ఇళ్లను ప్రపంచమంతా డెలివరీ చేస్తామంటూ, ఆ సంస్థ అమెరికాలో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో ప్రకటించేసింది.