మెదడు ప్రతి కణం లోకి వెళ్లి యాక్టివ్ చేస్తుంది …

వాల్ నట్స్ వీటి యొక్క ఆకారం చూస్తే సరిగా మన మెదడు యొక్క ఆకారం చూసినట్లే ఉంటుంది. మెదడుకి వాల్ నట్స్ కి చాలా దగ్గరి అభినాభవ సంబంధం ఉంటుంది. బెనిఫిట్స్ లో కూడా మెదడుకి వాల్ నట్స్ స్పెషల్గా అందిస్తుంది ఏ నట్స్ ఇవ్వనట్టు బ్రెయిన్ డెవలప్మెంట్ కి వాల్నట్స్ నెంబర్ వన్ సోర్స్ అని అనేక పరిశోధనలలో నిరూపించారు. అందుకని చిన్నపిల్లలకి వాల్నట్స్ సంవత్సరం నర రెండు సంవత్సరాల నుండి కనుక పెట్టడం మొదలుపెడితే ఆ వయసులోనే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ మెయిన్ గా జరుగుతుంది కాబట్టి అప్పుడు ఇలాంటివి తప్పనిసరిగా పెట్టాలి. పెద్దవారికైనా ముసలివారికైనా ఎవరికైనా సరే బ్రెయిన్ సెల్స్ హెల్తీగా ఉండాలి అంటే మెమొరీ బాగుండాలి అంటే వాల్నట్స్ తినాలి.

ఎందుకు వాల్నట్స్లో ఇంత స్పెషల్ బెనిఫిట్ ఉంది అంటే వాళ్ల నోట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో దగ్గర దగ్గరగా 9 గ్రాముల మెగాసిస్ ఉంటాయి, మనకు 1.1 గ్రాముల ఒమేగా త్రీయాసిడ్ సరిపోతుంది. అందుకని ఒక ఐదు పది వాల్ నట్స్ రోజు తింటే చాలు బాడికి కావలసిన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మొత్తం శరీరం లోపలికి వెళ్ళిపోతాయి. ఇది లోపలికి వెళ్లిన తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ DHA గా కన్వర్ట్ అవుతుంది. ఈ DHA గా కన్వర్ట్ అయినప్పుడు ఏం బెనిఫిట్ వస్తుందంటే ఒక బ్రెయిన్ సెల్స్ కి మరొక బ్రెయిన్ సెల్ కి మధ్యలో అలాగే నర్వస్ సెల్స్ కి మధ్యలో కనెక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.

అలాగే బ్రెయిన్ సెల్స్ యొక్క లైఫ్ 150 ఇయర్స్ అవి కృషించి పోకుండా ఎక్కువ కాలం పాటు బ్రతికినంత కాలం పాటు మెమరీని బాగా జ్ఞాపక శక్తిని బాగా అందించేటట్లు ఈ ఒమేగా బాగా హెల్ప్ చేస్తుంది స్పెషల్ గా వాల్ నట్స్ లో ఉన్నా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు అర్థముఖ్యమైన లాభం మరొకటి ఉంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు స్పెషల్ పాలిఫినాల్స్ వాల్నట్స్ లో ఉంటుంది, స్పెషల్ పాలిఫినాన్స్ అనేవి వాల్నట్స్ లో స్పెషల్ గా ఉంటాయి, మనం ఆలోచించినప్పుడు బ్రెయిన్ సెల్స్ లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు బ్రెయిన్ సెల్స్ క్లియర్ చేసుకోలేకపోతే బ్రెయిన్ సెల్స్ వీక్ అవ్వడం కానీ బ్రెయిన్ సెల్స్ లైఫ్ ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రిలీజ్ అయిన కెమికల్స్ ని ఫ్రీ రాడికల్స్ ని బ్రెయిన్ సెల్స్ ఎవ్రీ డే క్లీన్ చేసుకోవడానికి ఈ వాల్నట్స్ లో ఉండే స్పెషల్ పాలిఫినాల్స్ అనేది బాగా ఉపయోగపడతాయి.

అందుకని బ్రెయిన్ సేల్స్ స్ట్రెస్ తగ్గిపోతుంది ఒకదానికొకటి కనెక్షన్ సరిగ్గా ఉండటం వల్ల కలిసికట్టుగా పనిచేస్తాయి, అందుకని నర్వస్ సెల్ బ్రెయిన్ సెల్స్ ఇవి రెండూ మంచి సంబంధంతో పనిచేస్తే మనిషి శరీర అవయవాలన్నీ ఈ రెండిటి ఆధీనంలో నడుస్తూ ఉంటాయి, ఈ రెండు బావుంటే అన్ని అవయవాలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని అతి ముఖ్యమైనది మనసు కాబట్టి మెదడు కాబట్టి దానికి మంచి మేత వాల్నట్స్. అందుకని ప్రతి ఇంట్లో వాల్నట్ ఉండాలి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు మన దినచర్యలో రోజుకు ఒక ఐదు నుండి 10 వరకు వాల్నట్స్ లోపలికి వెళితే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది, వీటిని నానబెట్టుకునే మాత్రమే తినాలి డ్రై గా తినకూడదు, అందులో 6O_70% వరకు ఫ్యాట్ ఉంటుంది, తినడానికి వెగటుగా ఉంటుంది అస్సలు తినలేము, ఇలా తినేయడం వల్ల ఆకలి సరిగ్గా ఉండదు, కాబట్టి దీన్ని నానబెట్టి తినండి చాలా చాలా ప్రయోజనాలను పొందవచ్చు.