అరుదైన అంగారక యోగం ఈ 3 రాశులకు ఆ రోజు వరకు జరిగేది ఇదే..

ఒక జాతకంలో రాహువు కుజుడు ఒకే ఇంట్లో లేదా రాహువు కుజుడు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నట్లయితే, జాతకంలో అంగారక యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు రాహువు కలయికతో ఏర్పడిన అంగారక యోగం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఒక జాతకంలో రాహువు కుజుడు ఒకే ఇంట్లో ఉంటే దానిని లేదా రాహువు కూచుడు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నట్లయితే జాతకంలో అంగారక యోగం ఏర్పడుతూ ఉంటుంది. జూన్ 27న అంగారక గ్రహం మేషరాశిలోకి ప్రవేశించింది ఆగస్టు 10 వరకు కూడా ఇదే రాశిలో ఉంటాడు.

దీని కారణంగా కుజుడు రాహు కలయిక కొనసాగుతూ ఉంది. రాహువు ఇప్పటికే మేషరాశిలో ఉన్నాడు. రాహువు కుజుడు కలయికతో ఏర్పడిన అంకార కూడా యోగం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశుల వారికి కొన్ని ఒడిదుడుకులు రావచ్చాన్ని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి అంతా పెద్ద ఒడిదుడుకులు ఏమీ కాదు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారికి 12వ ఇంట్లో అంగారక యోగం ఏర్పడుతుంది.

ఈ కాలంలో ఖర్చులు పెరుగుతాయి అనవసర ఖర్చులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి తోపుట్టులతో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. సింహ రాశి వారు సింహ రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో అంకార కూడా యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరు తక్కువ అదృష్టాన్ని పొందుతారు.

జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటారు, వాహన వినియోగంతో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి.సింహ రాశి జాతకులకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తులా రాశి వారు ముఖ్యంకా ఈ తులా రాశి జాతకులు కూడా అద్భుతంగా ఉంటుంది, చిన్న చిన్న వడిదొడుకులు మాత్రం తప్పకుండా ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు తక్కువ అదృష్టాన్ని పొందుతారు. జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కోవచ్చు, వాహనాల మీద వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఉంటే సరిపోతుంది.