మోకాళ్ళ మధ్య జిగురు పెరగాలంటే.. ఇలా చేయడం మంచిది..!

Knee Pain : ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ళ మధ్య జిగురు పెరిగే చిట్కా ఒకటి ఉంది. ఇలా చేశారంటే, మోకాళ్ళ మధ్య జిగురు బాగా పెరుగుతుంది. జిగురు బ్లడ్ లోకి వెళ్లాలి. అప్పుడే, కీళ్లకి వస్తుంది. కొంతమంది నడుస్తూ ఉంటే, చప్పుడు వస్తూ ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. శరీరమే ఈ జిగురుని ఉత్పత్తి చేస్తుంది. మనం ఏదో చేస్తేనే జిగురు ఉత్పత్తి కాదు. జిగురు ఉత్పత్తికి అడ్డుగా, మనం కొన్ని పనులు చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. జిగురు ఉత్పత్తి కాదు. సాల్ట్ తీసుకుంటే, ఆరోగ్యం అసలు బాగోదు.

సాల్ట్ వలన అనేక ఇబ్బందులు వస్తాయి. సాల్ట్ ని ఎక్కువ తీసుకోవడం వలన ఇబ్బందే. కాబట్టి, సాల్ట్ ని కచ్చితంగా తగ్గించడం మంచిది. రుచి కోసం, ఎక్కువ సాల్ట్ వేసుకుని ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాము. కాబట్టి, సాల్ట్ వాడకం ని, బాగా తగ్గించడం మంచిది. లేకపోతే జిగురు ఉత్పత్తి అవ్వదు. అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఉప్పు ఎక్కడైతే పేరుకుంటుందో, అక్కడ కణజాలం నాశనం అయిపోతుంది. సాల్ట్ తినడం మానేస్తే, జిగురు ఉత్పత్తి అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి, సాల్ట్ ని బాగా తగ్గించండి.

ఉప్పును తీసుకోవడం వలన, చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఉప్పును తీసుకోవడం వలన, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలానే, వ్యాయామం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. కదిలే కెళ్ళకి జిగురు వస్తుంది. కాబట్టి, నడవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వలన జిగురు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, వ్యాయామం కోసం కూడా కొంచెం సమయం వెచ్చించండి. వ్యాయామం చేయడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. వ్యాయామం చేస్తే, చాలా బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. కాబట్టి, వ్యాయామం కూడా చేస్తూ ఉండండి. ఇలా సాల్ట్ తగ్గించడం, వ్యాయామం చేయడం వలన జిగురు ఉత్పత్తి అవుతుంది.