రెండు మూడు వారాలలో థైరాయిడ్ దూరమవుతుంది.

థైరాయిడ్ సమస్య మందులు లేకుండా, మనం తినే ఆహార పదార్థాలతో నియమాలను పాటిస్తూ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం…ఈ సమస్య బాగా పెరిగిపోతున్నది. రెండూ, మూడు ఏళ్ల వయసు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వస్తున్న సమస్య థైరాయిడ్. చాలా మంది థైరాయిడ్ పరీక్ష చేసుకోకుండానే మాకు లేదు అని అనుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ పరీక్ష చేయించుకోండి. అలాగే అలాగే ఒకటి లేదా రెండు సంవత్సరాలకు థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి.ఎందుకంటే మనం తీసుకునే జీవనశైలి ఆహార పోషకాలు సరిగ్గా లేకపోవడం వలన మన గ్రంథాలన్నీ అంటే గ్లాండ్స్ సరిగ్గా పని చేయక హార్మోను ఉత్పత్తి చెయ్యట్లేదు. ఉత్పత్తి పెరగాలంటే మన జీవన శైలి మారాలి కానీ నేటి జీవన విధానం మన రుచులకు అనుకూలంగా, మనం అనుభవించే విధంగా వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంది గానీ ఆరోగ్యానికి, శరీరానికి అనుకూలంగా లేదు. అందుకే వయసు రాకుండానే ఈ అవయవాలన్నీ చెడు పోతున్నాయి అంటే ఆలోచించండి.

ఎందుకంటే మనం తీసుకునే జీవనశైలి ఆహార పోషకాలు సరిగ్గా లేకపోవడం వలన మన గ్రంథాలన్నీ అంటే గ్లాండ్స్ సరిగ్గా పని చేయక హార్మోను ఉత్పత్తి చెయ్యట్లేదు. ఉత్పత్తి పెరగాలంటే మన జీవన శైలి మారాలి కానీ నేటి జీవన విధానం మన రుచులకు అనుకూలంగా, మనం అనుభవించే విధంగా వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంది గానీ ఆరోగ్యానికి, శరీరానికి అనుకూలంగా లేదు. అందుకే వయసు రాకుండానే ఈ అవయవాలన్నీ చెడు పోతున్నాయి అంటే ఆలోచించండి.మందులు వేసుకుంటూనే ఉన్నాం మరొక మార్గం లేదా ఇంకా జీవిత కాలం మందులు వాడుతూనే ఉండాలా ఆధారపడాల్సిందే నా. ఒకవేళ మందులు వేసుకున్న దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు కానీ ఇలా మందులు వాడుతూ ఉంటే ఇక మన శరీరం మొత్తం ప్రతి దానికి మందు అలవాటు పడిపోతుంది. కాబట్టి మనం మారితే థైరాయిడ్ సహజంగా సమస్య పోతుంది. మన థైరాయిడ్ గ్రాండ్ హార్మోన్ల ఉత్పత్తి చేస్తుంది.

అలాంటి థైరాయిడ్ గ్లాండ్ బాగా పని చేయాలి అంటే మనం ఏం తినాలి తెలుసుకుందాం:

థైరాయిడ్ గ్లాండ్ కి ఏమేం అవసరం అవి తినాలి ప్రకృతి ప్రసాదించే ఆహారం అవసరం గ్రాండ్ బాగా పనిచేస్తాయి. మంచి మాంసాహారం అవసరం,ప్రోటీన్ నేచర్ ఫుడ్ అవసరం, ప్రకృతి ప్రసాదించే ఆహారం 70 శాతం తీసుకోవాలి, 30 శాతం ఉడకబెట్టిన ఆహారం తీసుకోండి. ఇంకొకటి ఉదయం సాయంత్రం నాచురల్ ఫుడ్ తినాలి. అంటే పొయ్యిమీద ఉడక పెట్టే టివి మాత్రం పొద్దున్న సాయంత్రం తీసుకోకూడదు అంటే రా ఫుడ్ తీసుకోవాలి.ఇది గుర్తుపెట్టుకోండి. ఉదయం పూట పాలు తీసుకోకండి, పాల కంటే ఇంకా మంచి ఆహారం తీసుకోండి ఉదయం పూట అన్ని రకాలు కలిగి ఉన్నా వెజిటేబుల్ జ్యూస్ తాగండి. అవేమిటంటే రెండు క్యారెట్లు, రెండు బీట్రూట్ ముక్కలు, రెండు టమాటాలు, కొద్దిగా కీరా దోసకాయ ఇవి నాలుగు అలవాటు పడే వరకు తాగండి. కొద్దిరోజుల తర్వాత పొట్ల, సొరకాయ, బీర మొక్కలు కూడా కలిపి తాగండి. ఇదే కాకుండా బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు పెట్టుకోండి. రాత్రి నాచురల్ ఫుడ్ తినండి ఉదాహరణకు పండ్లు. ఈ విధంగా థైరాయిడ్ సమస్య నుండి తొలగించండి.