లివర్ చెడిపోయే టప్పుడు వచ్చే సూచనలు ఇవే

లివర్ చెడిపోయే టప్పుడు వచ్చే సూచనలు ఏమిటంటే ఆకలి తగ్గిపోవడం, తిన్నది అరగక పోవడం, పింపుల్స్ రావడం. మీ స్కిన్ ఎల్లో కావడం, మీకు యూరిన్ ఎల్లో కావడం నూట్లో నుండి బాడ్ బ్రేఅత్ రావడం జుట్టు నెరిసిపోవడం తొందరగా బాగా అలసట గా ఉండడం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ బాడ్. లివర్ మనం ఏ ఇండికేషన్ వచ్చిన అంటే ఎక్స్టర్నల్ గా పింపుల్స్ వస్తే ఎదో పెడదాం, లేక పోతే ఇంకోటి నోట్లో నుండి బాడ్ స్మెల్ వస్తే రెండు మూడు సార్లు బ్రష్ చేసుకోండి. సోంపు ఏదో వేసుకోని వెళ్ళిపోతున్నాం. కాని దాని అంటే మన లివర్ క్లీన్ అయితే ఏదైతే ఉందో అది ఎవరం చేయడం లేదు. సో అదే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఇప్పుడు ఉన్న సిచువేషన్.అందరూ కి లివర్ ఫ్యాట్, ఈ ప్రాబ్లం అంటున్నారు. లేకపోతే ఏదో ఒక లివర్ యిచ్చున్ ఉంటూనే ఉన్నాయి.

ఫస్ట్ మీరు జంక్ ఫుడ్ తినడం, బయట నూనె వాడిన, నూనె వాడడం వల్ల మనకి లివర్ ప్రాబ్లమ్స్, రిఫైన్డ్ ఆయిల్ వాడడం వల్ల ఎక్కువగా, మనం చేసే ఆయిల్స్ కూడా అంత మంచిగా, రిఫైన్డ్ ఆయిల్ స్ అంటే, అది రెండు మూడు సార్లు చేసి అందులో నాచురల్గా ఇంగ్రిడియంట్స్ ఏది ఉండదు. మీరు రిఫర్ చేసేటప్పుడు ఫ్రెష్ మంచి ఆయిల్ వాడాలి. ఎక్కువగా మద్యం సేవించడం స్మోక్ చేయడం వంటి వాటి వల్ల కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో వాళ్లకు కూడా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. పట్టలేని కోపం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వీరికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.మీ లివర్ బాగుండాలి అంటే కోపం కూడా కంట్రోల్ లో ఉండాలి. మైదాపిండి ఎక్కువగా తినకూడదు, లివర్ కోసం ఇంట్లో రెమిడీస్ ఏమి చేయవచ్చు అంటే. లివర్ ని క్లీన్ చేసుకోవాలి అంటే. పదిహేను రోజులపాటు కంటిన్యూగా చెరుకు రసం తాగాలి. చెరుకు రసం కంప్లీట్గా మీ లివర్ ని క్లీన్ చేస్తుంది. అందులో కాస్త అల్లం రసం, ఒక స్పూన్ అల్లం రసం ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని ఒక 200 ml చెరుకు రసం డైలీ 15 రోజులు తాగాలి.

ఎవరైనా చేయవచ్చు. డయాబెటిక్ ఉన్నవాళ్లు ఇలా చేయవద్దు. ఇదే ఇది తాగే 15 రోజులు చిప్స్, కూల్డ్రింక్స్, మద్యం ఇలాంటివి చేయకుండా ఉండాలి. దేనికోసం రెండవ టిప్, కట్టుక అనే ఒక మౌలిక దొరుకుతుంది. అది ఆయుర్వేదిక్ షాప్ లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది పౌడర్ కూడా దొరుకుతుంది. ఇది ఒక ఆఫ్ స్పూన్ పౌడర్ని ఆఫ్ స్పూన్ తేనె తోటి ఒక 15 రోజులు ట్రై చేయవచ్చు, ఈ రెండింటిలో ఏది వీలు అయితే అది చేయవచ్చు.ఇవన్నీతోపాటు ఇంకొక ఆయుర్వేదిక్ ప్రకారం, బృంగరాజ్ ఆసావ్ అనే ఒక సిరప్ దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్ లో ఆ సిరప్ తెచ్చుకొని ఒక బాటిల్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ప్రతిరోజు వాటర్ లో మిక్స్ చేసుకుని దానిని తాగండి. ఈ మూడు ప్రొసీజర్స్ చెరుకు రసం భృంగరాజ రసం, కట్టుక ఈ మూడు హోమ్ రెమెడీస్ చేస్తూ చక్కటి న్యూట్రీషియస్ ఫుడ్ తింటూ లివర్ డిటాక్స్ అందరికీ కావలసింది. ఎవరైతే వెయిట్ లాస్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నారో వాళ్లు ఫస్ట్ లివర్ డిటాక్స్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు చాలా వెయిట్ లాస్, చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీ వెయిట్ లాస్ చాలా చక్కగా తగ్గుతారు.