వణుకు పుట్టిస్తున్న 2024 కాలజ్ఞానం జరగబోయే విద్యాంసాలు ఇవే

Brahmam Gari kalagnanam : వణుకు పుట్టిస్తున్న 2024 కాలజ్ఞానం జరగబోయే విద్యాంసాలు ఇవే.. మరి 2024లో బ్రహ్మంగారు ఏం జరగబోతున్నాయి అని చెప్పారు. ఆ విశేషణాన్ని కూడా తెలుసుకుందాం.. అయితే ఈ బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకుండలో నివసించేవారు అయితే కాలజ్ఞానం రచన బ్రహ్మంగారు రవ్వల కొండపళ్లకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చుని రాశారు. ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నాడు భవిష్యత్తులో జరిగే ఎటువంటి అనేక సంఘటనలను ఆ విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో పొందుపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవి.. వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలు చూపెట్టాడు. బ్రహ్మంగారు మరి ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.

ఐదువేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బ్రహ్మంగారి యుగం గా ఆజ్ఞలలో రాశారు. చెన్నకేశ్వర స్వామి వారి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఇంకా కృష్ణా నది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల గుడ్డువారై పోతారు అని చెప్పి కూడా కాలజ్ఞానంలో ఉంది. ఇకపోతే శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియచేశారు. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్లుపడి ఆ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని కూడా చెప్పారు. 2024వ సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన విషయాలు ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు విపరీత చర్యలు చూపిస్తోంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు.

అయితే ఈ మధ్యకాలంలో మనం అధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాము. అలాగే అధిక వర్షపాతాలు చూస్తూ ఉన్నాం.. అంటే ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తోంది. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే.. తాను మళ్ళీ తిరిగి వస్తానని పదేపదే చెప్పేవారు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకే కష్టం. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బలంగానపల్లి నివాసి శిష్యుడు తాటాకుల మీద రాశాడు. అనడానికి కాలజ్ఞానంలో సూచనలు ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంధాలు, ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కు పెట్టెలో ముడుమాల గ్రామంలో సిద్దయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకుల చెంత చెక్క పెట్టలో కడప జిల్లా నగిరిపాటిలో రంగరాజు మఠం లోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి..