1 స్పూన్ పాలు లేదా నీటిలో కలపి తింటేచాలు100 ఏళ్ళు వచ్చినా మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు రానివ్వదు

గుప్పెడు ఈ గింజలు తింటే చాలు ఎటువంటి అనారోగ్యం లేకుండా హాయిగా జీవించవచ్చు ఫ్రెండ్స్ మరి ఏంటి అనుకుంటున్నారా అవిస గింజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిలో ఎక్కువ శాతం గుండె జబ్బులు అధిక కొవ్వు .అదిక కొవ్వు శరీరంలో పేరుకు పోవడం దీంతో ఆ కోవ్వు గుండెకి పాకి ఇది చివరికి ప్రాణాలు పోయే పరిస్థితికి దారితీస్తుంది ఇలాంటి భయంకరమైన సమస్యలకు సైతం చక్కటి పరిష్కారం ఈ అవిస గింజలు ఈ అవిస గింజలు తినమని డాక్టర్స్ సైతం సూచిస్తున్నారు వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాట్యసీడ్స్ గుండె సమస్యలు రాకుండా చేస్తాయి.శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ లేకుండా చేస్తాయి ఒక గుండె సమస్యలు కాదండోయ్ అవిసె గింజల తో మరెన్నో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి ముందుగా అవిసెగింజలు మనం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం .

అవిస గింజలు తినటానికి అన్నిటికన్నా బెస్ట్ మార్గం నానబెట్టి మొలకెత్తిన గింజలు తీసుకోవటం పోషకాలు పూర్తిస్థాయిలో మనం పొందవచ్చు. కానీ చాలా మందిఇలా చేసుకొని తినటానికి బద్దకిస్తారు కాబట్టి దీని తరువాత మరొక ఉత్తమమైన మార్గం ఏమిటంటే వీటిని పొడి చేసి తీసుకోవడం ఎందుకంటే వీటిని మనం డైరెక్ట్ గా తీసుకుంటే వీటిలోని పోషకాలు పూర్తిగా అందవు కాబట్టి వీటిని పొడి చేసుకుని తీసుకోవాలి దీనికోసం మీరు ఒక గుప్పెడు అవిసె గింజలు తీసుకొని ఒక ఐదు నిమిషాలు పాటు నీటిని ఫై చేసుకుంటే చాలు తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని పది రోజులపాటు నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైతే గింజల్ని వాటిలోని పోషకాలు తగ్గి పోతాయి కానీ ఆశ్చర్యకరంగా ఈ గింజలు మాత్రమే వేడి చేస్తే ఏమి కాదు వీటిని వేయించుకుని మనం పొడిలా చేసుకుని తీసుకోవచ్చు వీటిలోని పోషకాలు తగ్గవు పైగా ఎంతో రుచికరంగా ఉంటుంది.

ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలుపుకొని తీసుకోవచ్చు ఇలా తాగితే మీకు ఇందులోని అద్భుతమైన పోషకాలు పూర్తిగా మీ శరీరానికి అందుతాయి ముఖ్యంగా వీటిని తీసుకోవడానికి బెస్ట్ టైం ఏది అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైం లో ఈ పొడిని తీసుకోవచ్చు లేకపోతే ఈ పొడిని గోధుమ పిండి తో పాటు కలిపి చపాతీలు చేసుకొని బ్రేక్ ఫాస్ట్ టైం లో అయినా తీసుకోవచ్చు అలా కాదు అనుకుంటే పేరుగులో అయినా ఈ పొడిని కలిపి మీరు హ్యాపీగా మీ లంచ్ టైం లో అయినా తిసుకోవచ్చు ఈ విధంగా ఈ గింజలు కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .

అవిస గింజల్లో నీటిలో కరిగే కరగని రెండు రకాల పైబర్స్ ఉంటాయి ఇవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడతాయి శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తాయి అలాగే చక్కెర నిల్వలను కూడా తగ్గిస్తాయి అవిస గింజల్లోహేల్తి ఫ్యట్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారుఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే కడుపులో మంటలు తగ్గించి మీ బరువు కంట్రోల్లో ఉంచుతాయి తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా మలబద్దకం సమస్య ఉన్న వీటిని తింటే సరిపోతుంది విటిలోని పోషకాలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే ఆకలి కూడా తగ్గిస్తాయి ఫ్రెండ్స్ అలాగే మన శరీరం ఆరోగ్యం సరిగా లేకపోతే చర్మం పై రకరకాల సమస్యలు వస్తాయి కదా ఈ అవిస గింజలు తింటే లోపలి ఆరోగ్యం సెట్టవటమే కాదు రకరకాల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మన చర్మం అనేది సున్నితంగా ఉంటుంది అలాగే ముడతలు మొటిమలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

PMW Grade A Non Roasted - Flax Seeds - Alsi - Alasi - Linseed - Avisa  Ginjalu - 1Kilo - Loose Packed Seed Price in India - Buy PMW Grade A Non

ఈ గింజలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఇది మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కాబట్టి వీటిని మీరు పిల్లలకు కూడా ఈ పొడిని కలిపి ఇస్తూ ఉంటే వారికి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది అలాగే చర్మంపై దద్దుర్లు దురదలు వాపులు నొప్పులు తగ్గాలంటే ఈ గింజలు తింటే చాలు ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటే అలసట నుండి ఉపశమనం పొందవచ్చు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో మేలు చేస్తాయివీటిలో క్యాన్సర్ నుతగ్గించే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే విరిశక్తి మనకు బాగా అందుతుంది కాబట్టి రోజంతా యాక్టివ్గా ఉంటారు .

వీటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి చేపలు తినటం ఇష్టం లేని వారికి ఈ అవిసె గింజలు ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిలో కూడా మేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే మహిళలులో హర్మిన్ ఇంబ్యాలేన్స్ సమస్యలు కూడా బ్యాలెన్స్ చేస్తాయి అలాగే మహిళల సమస్యలను కూడా తగ్గిస్తాయి జుట్టు చిత్లిపోయే సమస్యకుచెక్పెడతాయి మీరు ప్రతిరోజు తీసుకుంటే జుట్టు పొడవుగా పెరుగుతుంది ఈ గింజలు మీరు ఆరోగ్యానికి మంచిది కదా అని మీరు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు ఈ గింజలు మన శరీరంలో ఈస్ట్రోజన్ కూడా బాగా పెంచుతాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకపోవడమే మంచిది.