సెప్టెంబర్ 25న ఆదివారం మహాలయ అమావాస్య. ఇది 100 సంవత్సరాల కు వస్తున్న అతేంద్రీయ శక్తులు కలిగిన అమావాస్య. ఆదివారం రోజున అమావాస్య వస్తే, దానికి విపరీతమైన శక్తులు వస్తాయి. ఇంతటి మహిమాన్వితమైన రోజున, ఈ మూడు తప్పులు చేస్తే లక్ష్మీదేవి అగ్రహానికి గురికాక తప్పదు. మీ ఇంట్లో అన్నీ కష్టాలే ఎదురవుతాయి. నష్టాలపాలు అవుతారు. తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరి అలాంటి ఎంతో శక్తివంతమైన రోజున ఏ మూడు తప్పులు చేయకూడదు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమావాస్య మరియు పౌర్ణమి అనేవి శూన్య తిధులు. ఇలాంటి శూన్య తిధులు అతేంద్రియ శక్తులను కలిగి ఉంటాయని, అ తిధి పరమ పవిత్రమైనదిగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ అమావాస్య రోజున హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు.
అలాగే మనిషి ఎంత ఎదిగినా ఎంత దూరం పయనించిన, దాని మూలాలను మరచిపోకూడదు. ఆ మూలాలే అతని జన్మకి సంస్కారానికి సంస్కృతికి కారణం అవుతాయి. అందుకే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలని తలుచుకునేందుకు, కొన్ని సందర్భాలను ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనది మహాలయ పక్షం రోజులు, అలాగే అమావాస్య రోజున స్త్రీలు లక్ష్మీదేవిని పూజించడం వలన, భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండా నూరేళ్లు జీవిస్తాడని వాళ్ళ నమ్మకం. మహాభారతంలో పాండవులు ఏ పని మొదలు పెట్టడానికైనా, అమావాస్య తిధి కోసం ఎదురు చూసేవారు. అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా వారు భావించేవారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా, అమావాస్య కోసం ఎదురుచూసి కొత్త పనులు మొదలు పెట్టేవారు. మనకో సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా, అమావాస్య చాలా ఇష్టమైన రోజని శాస్త్రాలు చెబుతున్నాయి.
అయితే అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేయడం ఏమిటని, చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమావాస్య లక్ష్మికి చాలా ప్రీతికరమైన రోజు. అందువల్ల అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే, అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భవంలోకి ప్రవేశిస్తుందని, శాస్త్రం చెబుతుంది. శారద కర్మలు సరిగ్గా నిర్వహించకపోతే, మనిషి ప్రేత రూపంలోని సంచరిస్తూ ఉంటాడని, చాలా మతాలు నమ్ముతున్నాయి. ఈ రెండు వాదనలు నమ్మకపోయినా, పూర్వీకులను తలచుకోవడం మాత్రం సంస్కారం. అందుకు ఒక సందర్భమే మహాలయ పక్షం. భాద్రపద బహుళ పాఠ్యమే నుంచి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని, మహాలయ పక్షం అంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.
అనిల్
- Edit
ఆ చేయరాని 3 పనులు చెప్పకుండా చేసే పనిని చెబితే ఎలా