కేరళ అమ్మాయి చెప్పిన సీక్రెట్ షాంపు…

ఈరోజు మనం ద బెస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ గురించి మనం తెలుసుకుందాం. ఎవరికైతే విపరీతంగా ఎయిర్ ఫాల్ ఉందో మాకు ఎయిర్ గ్రోత్ అస్సలు లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారికి ద బెస్ట్ హెయిర్ ప్యాక్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దీంతో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలి, ఈ క్యాప్సిల్స్ అనేవి మీరు మీ హెయిర్ లెన్త్ ని బట్టినే మీరు చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ హెయిర్ చిన్నగా ఉన్నట్లయితే ఒక క్యాప్సిల్ సరిపోతుంది. మీడియం అయితే టూ తీసుకోండి, కొంచెం లాంగ్ బాగా హెయిర్ మందంగా ఉన్నట్లయితే ఒక ఫోర్ క్యాప్సిల్స్ అయితే తీసుకోండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి జుట్టు గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. జుట్టుని బాగా సిల్కీ గా చేస్తాయి, జుట్టు ఎదుగుదలకి విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనకు మెడికల్ షాప్ లో అయినా కూడా ఈజీగా దొరుకుతుంది. తర్వాత మనం క్యాస్టర్ ఆయిల్ ని అంటే ఆముదాన్ని వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి.

ఆముదం కూడా మన జుట్టు పొడవుగా దట్టంగా పెరగడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది, వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా ఎక్కువగా ఆముదాన్ని యూస్ చేసుకునేవారు అందుకనే వాళ్ల జుట్టు చాలా నల్లగా ఉంటుంది అలాగే తెల్ల వెంట్రుకలు కూడా వారికి లేటుగా స్టార్ట్ అయ్యాయి, జుట్టు కూడా వారికి చాలా అందంగా ఉంటుంది. తర్వాత మనం దీంట్లో బాదం ఆయిల్ ని యూస్ చేసుకోవాలి, ఈ బాదం ఆయిల్ కూడా మన జుట్టు గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది, హెయిర్ బాగా పొడవుగా పెరగడానికి చాలా స్పీడ్ గా మన బాదం ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది.

మనం ఇక్కడ బాదం ఆయిల్ ని ఒక టేబుల్ స్పూన్ అలాగే క్యాస్ట్రాల్ ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాము. నీ దగ్గర బాదం ఆయిల్ లేకపోయినా మీరు కొబ్బరి నూనె కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీ దగ్గర ఏదైనా పాత ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా వాడి పడేసింది టూత్ బ్రష్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసిన ఈ ఆయిల్స్ ని ఒక టూత్ బ్రష్ హెల్ప్ తోటి మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది.

అలాగే రూట్స్ అనేవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి మీరు ఈ విధంగా రఫ్ చేస్తున్నప్పుడు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది మీరు చాలా రిలాక్స్ అయిపోతారు, ఇది మీరు మీకు మీరు చేసుకున్న దానికంటే వేరే వాళ్ళతో చేయించుకోవడం మంచిది. ఇలా హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవడం వల్ల హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది అంతేకాకుండా మనం తీసుకున్న ఈ ఆయిల్స్ అనేవి ఈ హెయిర్ రూట్స్ లోకి వెళ్తాయి దీనివల్ల హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్ కావడం వల్ల నీ జుట్టు గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది, డాండ్రఫ్ కూడా చాలా స్పీడ్ గా కంట్రోల్ అవుతుంది, దీన్ని వారానికి ఒక్కసారైనా వాడి చూడండి. ఈ ఆయిల్ ని ఇలా జుట్టు మొత్తం పట్టించి ఒక రాత్రంతా దీన్ని అలా వదిలేయాలి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి. ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్ గా తగ్గిపోతుంది.