చిటికెడు పొడి తీసుకుంటే డయాబెటిస్,గ్యాస్,అధిక బరువు,కొలెస్ట్రాల్ జీవితంలో ఉండవు
శొంఠి తాజా అల్లం నుండి తాయారు చేస్తారు.శొంఠి అల్లం నుండి తాయారు చేస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు.ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ..మొదట తాజా అల్లాన్ని తీసుకొని చక్కగా కడగాలి.కుళ్ళిపోయిన పాడైపోయిన అల్లాన్ని తీసుకోకూడదు.అల్లాన్ని శుబ్రంగా కడిగిన…