30 సంవత్సరాలుగా తగ్గని మోకాళ్ళ నొప్పులను ఒక్కరోజులో తగ్గించే అద్భుతం..!

మహాబీర చెట్టుకి చాలా పేర్లు ఉన్నాయి. మహాబీర చెట్టు, మహా వీర తులసి లేదా సీమ తులసి లేదా శీర్ణ తులసి లేదా గంగ తులసి లేదా కొండ తులసి లేదా అడవి తులసి లేదా ఘాంధ తులసి అనే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ చెట్టు నుండి ఒక విధమైన సువాసన వస్తుంది. ఇవి మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా లక్షల సంఖ్యలో కనిపిస్తాయి. రోడ్లకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి. పొలాల డొంకల వెంట, పల్లెటూర్లలో మరియు పట్టణాలలో ఈ మొక్కలు లక్షలలో కనిపిస్తాయి. దాదాపు ఈ మొక్క దొరకని ప్రదేశం అంటూ ఉండదు.ఇది తులసి జాతికి చెందిన మొక్క మహాబీర చెట్టు. ఈ చెట్టు కి ఆకులు కొంచెం బారుగా, తులసి ఆకులను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ చెట్టుకి గుర్తుగా, కప్పు ఆకారంలో చిన్న చిన్న సంచుల వలే ఉంటాయి. ఇందులో ఒక్కో దాంట్లో 2 విత్తనాలు ఉంటాయి. ఈ మహాబీర విత్తనాలు అరిగిపోయిన మోకాళ్ళ లో తిరిగి గుజ్జుని రప్పించగల అంతటి శక్తి ఈ మొక్కలోని గింజలకు ఉంటుంది. ఈ విత్తనాలతో విటమిన్ బి౧ విటమిన్ బి2 విటమిన్ బి3 కాల్షియం ఐరన్ కాపర్. జింక్, లాంటి ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ఈ విత్తనాలను నీటిలో వేస్తే సబ్జా గింజల వల్ల మాదిరి తెల్లగా ఉబ్బుతాయి.

కానీ ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇదే మోకాళ్ళ లో గుజ్జు రప్పిస్తుంది. ఈ విత్తనాలను ఒక స్పూన్ గ్లాస్ నీటిలో వేసుకుని రాత్రంతా నాననిచ్చి, ఉదయాన్నే దంతాలు తోమ గానే, పరగడుపున తాగాలి.ఇలా తాగుతుంటే, క్రమంగా మోకాళ్ళ లో గుజ్జు పట్టేలా చేస్తుంది. ఈ విధంగా రోజూ తాగుతూ ఉంటే, మోకాళ్ళలో గుజ్జు పట్టే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా మూడు నెలలు తాగితే చాలు, మార్పును మీరే గమనిస్తారు. అంతే కాదు ఇలా త్రాగడం వలన నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఎవరైతే నడుము నొప్పితో బాధ పడుతున్నారో, అలాంటి వారు ఈ విధంగా పరకడుపున తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. ఇలా తాగడం వల్ల మోకాళ్ళ లో గుజ్జు పెట్టడమే కాదు, మన శరీరంలో అధిక వేడి ని బయటికి పంపి, మన శరీరానికి చలువను కలిగిస్తుంది. ఈ విధంగా తాగుతుంటే జాయింట్ పెయిన్స్ కూడా పోతాయి. అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఇలా త్రాగడం వలన వారి ఒంట్లో కొవ్వును కరిగించే, బరువుని తగ్గేలా చేస్తుంది.అంతేకాదు, క్యాన్సర్ ని తగ్గించే శక్తి కూడా ఈ విత్తనాలకు ఉంది.

ఇలా తాగడం వలన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను పోరాడుతుంది. క్యాన్సర్ మన శరీరాన్ని దరిచేరకుండా కాపాడుతుంది. తలనొప్పి వచ్చినప్పుడు వీటి ఆకులను పేస్ట్లా చేసి దీనిని నుదిటి భాగంలో అప్లై చేస్తే తల నొప్పి వెంటనే తగ్గుతుంది. కడుపు నొప్పి సమయంలో వీటి ఆకుల రసం స్పూన్ తీసి అందులో స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే, కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. వీటి ఆకుల రసాన్ని పాము కాటు విషం విరుగుడు లో వాడతారు. కాళ్ళ పగుళ్లు కి ఆకుల రసం అప్లై చేస్తూ ఉంటే కాళ్ళ పగుళ్లు పోయి పాదాలు నాజూగ్గా అవుతాయి.ఈ ఆకులను నలిపి ఆ రసాన్ని పిండి గాయాలు త్వరగా మానిపోతాయి. వీటి ఆకుల డికాషన్, చర్మ వ్యాధులను నయం చేస్తుంది. వీటి ఆకుల డికాషన్ తో కడిగితే గజ్జి, తామర, దురద లాంటివి నయం అవుతాయి. కాబట్టి మహాబీర విత్తనాలు ఈ చెట్టు నుండి లభిస్తాయి. ఇది తులసి జాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు విత్తనాల వల్ల, ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ చాలామంది ఈ చెట్లను పనికిరాని పిచ్చి చెట్లు గా భావిస్తారు. ఈ చెట్టు వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి.