4 రోజుల్లో , కాళ్ళుచేతులు, నరాలనొప్పులు, కీళ్ళనొప్పులు, ఖతం చేస్తుంది, కడుపులో ఉన్న అన్ని రోగాలు మాయం.

శరీరంలో అలసట ,నీరసం ,మోకాళ్ళ నొప్పుల వంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి . వీటిని నివారించడానికి పాలలో ఇది ఒక్కటి కలిపి తీసుకుంటే సరిపోతుంది .అది ఏంటనుకుంటున్నారా ఎండు ఖర్జురo . ఖర్జుర పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి వుంటాయని మనందరికీ తెలిసిందే .ఇవి తక్షణ ఎనర్జీ ఇవ్వడానికి సహాయపడతాయి ఖర్జురాలలో పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి . మరియు అదే సమయంలో చాలా తక్కువ స్థాయిలో సోడియం ఉంటుంది . ఇది ఖర్జురాలను అత్యంత విజయవంతమైనవిగా చేస్తుంది .పండు ఖర్జురాలు ,ఎండబెట్టిన ఖర్జురాలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి .పండు ఖర్జురాలకు సమానంగా పోషకాలను కలిగి ఉంటాయి .పండు ఖర్జురాలను నిల్వ చేయడానికి ఎండబెట్టడం సరైన పద్ధతి

https://youtu.be/aHEpxmBo_PI

దీనిని రోజు పాలలో కలిపి తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయి .దాని కోసం మనం ఒక గ్లాస్ పాలను స్టవ్ పై పెట్టుకొని రెండు ఎండు ఖర్జురాలను ముక్కలుగా కోసి విత్తనాలను తీసేయాలి .వీటిని పాలలో వేసి మరిగించాలి .ఖర్జురాలు సహజ స్వీట్నర్స్ కనుక పంచదార లేక బెల్లం కలపవలసిన అవసరం లేదు .దీనిని రోజు రాత్రి పడుకునే ముందు ఖర్జురాలను నమిలి పాలను తాగడం వలన శరీరానికి కలిగే ఆరోగ్యపరయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం . ఎండు ఖర్జురాలను పాలలో కలిపి తీసుకోవడం చాలా పోషక ఆహారం .వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది .మీ జీర్ణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యానికి తగినంత ఫైబర్ తీసుకోవడం ముఖ్యం .ఇది మలబద్దకం సమస్యలు తగ్గిస్తుంది .

జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ఎసిడిటి వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది .ఈ ఖార్జురం కలిపిన పాపలో వ్యాధులతో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి .మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించవచ్చు . సహజ శక్తిని ప్రోత్సహిస్తుంది .కర్జురం అద్భుతమైన సహజ స్వీటెనర్ ఇందులో కాల్షియం అధికంగా ఉండడం వలన కీళ్లనొప్పులు ,జాయింట్ పెయిన్స్ ,బడిపెయిన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది .మూత్ర సంబంద వ్యాధులను నిరోధిస్తుంది .యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు ఎండు ఖర్జురాలు నీటిలో నానబెట్టి తాగడం కూడా మంచి పద్ధతి .