5 నిమిషాలు కొబ్బరినూనె ఉపయోగించి అతివేగంగా బరువు తగ్గే విధానం …..!

ఈ కాలంలో అడగకుండా వచ్ఛేది కొవ్వు మాత్రమే పాతకాలం లో మనుషులు ఎంత భోజనం చేస్తారో అంత పని చేసేవారు కాబట్టి అప్పట్లో వారికీ ఊబకాయం వంటి సమస్యలు ఉండేవికావు . ఇప్పుడు తిన్న తినకపోయినా ప్రతి చిన్న విషయానికి మనుషులు లావుగా అవడం . సర్వ సాధారణం అయి పోయింది మారుతున్న జీవన శైలి ,మారుతున్న ఆహార శైలి ,ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తూ ఉండటం వలన బాడీ ఫ్యాట్ పెరుగుతుంది .దీని వల్ల మనిషి ఉండవలసిన దానికన్న ఎక్కువ బరువు వుంటున్నారు . కానీ ఇలాంటి సమయంలో చాలా మందికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండటం లేదు. అలాంటి వారు మీ పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి చిట్కా …… ప్రస్తుతం చాల మంది అధిక కొవ్వుతో బాధపడుతున్నారు ఎందుకంటే మనం స్థానం తో కూర్చొని ఉండడం ప్రధాన కారణం . ఒకగ్లాస్ వాటర్ లో ఒకటీస్పూన్ మిర్యాల పొడి ,దాల్చిన చెక్క ,పసుపు తీసుకొని కొద్దిసేపు మరిగించాలి ….ఆ తర్వాత ఆమిశ్రమానికి అల్లం కొద్దిగా కలపాలి ఆ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు తీసుకోవాలి ఇలా 2 నెలలు చేస్తే మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది.

కడుపులో నులిపురుగుల నివారణకు : జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.

ఎలర్జీ తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. గర్భాశయ బాధలు తగ్గుటకు : జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ఆధిక్యత 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని, 2 టీస్పూన్ల తేనెనూ ఒక టీ కప్పు నీళ్లకు కలిపి రోజుకు 3సార్లు విభజించి తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

Alas! The magic 'weight loss pill' still a distant dream | TheHealthSite.com

మలబద్ధకం: దాల్చిన చెక్క పొడి 500మి.గ్రా., శొంఠి పొడి 500మి.గ్రా., ఏలక్కాయల పొడి 500 మి.గ్రా. కలిపి భోజనానికి ముందు ఉదయ సాయంకాలాలు తీసుకుంటే మలబద్ధకం వంటి జీర్ణక్రియా సమస్యల్లో లాభప్రదంగా ఉంటుంది.