బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా ? ఏది బెస్ట్ ?
అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు, యువతుల డైట్లో ఓట్స్ తప్పకుండా ఉండాల్సిందే… కాలక్రమేణా ఈ జాబితాలోకి మ్యూజ్లీ చేరింది. చిరుతిండిగానూ దీన్ని తింటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏదీ తింటే ఎక్కువ ఉపయోగకరమో ఇప్పడు తెలుసుకుందాం. ప్రొటీన్, ఫైబర్,…