7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడలచుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది.

7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట, నడుము చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. మనం ఈరోజు ఈ చిట్కాను జీలకర్రతో చేసుకుందాం..జీలకర్ర ఏపీఎస్ ఈకుటుంబానికి చెందినది. క్యూ మీనన్సిమ్ ఇన్ అనేది శాస్త్రీయ నామం. మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు, అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఫలితం ఉండదు. బరువు తగ్గడం కోసం ఆహారం తీసుకోవడం కూడా బాగా తగ్గించేస్తారు, అయితే అలా చేయడం చాలా తప్పు.

మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈచిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం మనం బెల్లం, జీలకర్ర రెండింటినీ ఉపయోగిస్తున్నాం. జీలకర్ర బరువును తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. జిలకర, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఆహారం బాగా జీర్ణం అయ్యే, కొవ్వు గాకుండా శక్తిగా మారేలా చేస్తుంది. జీలకర్ర కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువు కోల్పోయినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి. అయితే జీలకర్ర బరువు తగ్గినప్పుడు, ఎముకలు బలహీనంగా మారకుండా, బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే జీలకర్రలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది.

Home of Spices Cumin Seeds Jeera Spices | Rajasthani jeera 500g :  Amazon.in: Grocery & Gourmet Foods

ఈకాల్షియం ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.. ఈ రెమిడి 15 రోజులపాటు ఫాలో అయితే తేడా మీకే తెలుస్తుంది. ఆ తేడా చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి, జిలకర లో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి చేరతాయి. ఇలా ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగించిన తర్వాత జీలకర్ర లోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి.నీళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి, ఈ నీళ్లు కలర్ మారిందంటే జీలకర్ర లో ఉన్న పోషకాలు నీటిలోకి వచ్చినట్లే.

Top 15 Health Benefits of Jaggery (Gur)

తరవాత ఏమిటంటే బెల్లం వీలైనంత వరకు ఆర్గానిక్ బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి. కెమికల్స్ వేసిన బెల్లం అయితే పసుపు రంగులో ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం అయితే ఈరంగులో ఉంటుంది. బాగా మరిగిన తర్వాత ఈ నీటిని గ్లాసులో వడగట్టుకుని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈనీటిని తాగిన తర్వాత అరగంట తర్వాత కాఫీ, లేదా టీ తాగాలి. అంటే కాఫీ టీ తాగడానికి అరగంట ముందు ఈనీటిని తాగాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది. ఈ నీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ఇంకా….