మహానంది ఆలయంలో అధ్బుతం.. గుడిలో ఉన్నవి చూసి వణికిపోతున్న పూజారులు….

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షైవక్షేత్రంగా మహానంది వెలుగుతోంది. నిత్యం భక్తులు రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయం నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండడంతో కొండచిలువలు, విషసర్పాలు వంటివి ఆలయం పరిసర ప్రాంతాలు కాలనీలలో తరచూ ప్రత్యక్షమవడం, అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. ఒక వారం పరిధిలో రెండు పెద్ద కొండచిలువలు ఆలయ పరిసరాలలో హల్చల్ చేయడం కలకలం రేపుతుంది. వరుస సంఘటనతో ఆలయానికి వచ్చే భక్తులు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మహానంది ఆలయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు,

తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి సహిత మహానందిశ్వర స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఆహ్లాదకరమైన నల్లమల్లా అడవి ప్రాంతంలో దేవాలయం ఉండడంతో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తన్మయత్వం పొందుతూ ఉంటారు. ఆలయ పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాటు, అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో విషాసర్పాలు కొండచెరువులు మన్య మృగాలు తాకిడి కూడా అదే విధంగా ఉంటుందే. గత వారం రోజుల పరిధిలో అతి పెద్దదైన రెండు కొండ చినుకులు ప్రత్యక్షం కావడం కలవడానికి గురిచేస్తుంది.

ఒక కొండచిలువ ఆలయం సమీపంలోని అయ్యన్న నగరంలోని ఒక ఇంటి సమీపంలో ప్రత్యక్షం కాగా మరో కొండ చిలువ ఆలయం పరిసరాలలో ప్రత్యక్షం రెండు కొండచిలువలు స్థానిక స్నేక్ యాక్షన్ మోహన్ చాకచక్యంగా పట్టుకుని నల్లమల అడవిలో వదిలి వేయడంతో స్థానికులు భక్తులు ఊపిరి పీల్చుకున్న రు. గతంలో ఆలయంలో విష్ణు సర్పాలు రావడం ఆలయ పరిసరాల్లో ఉండే గోశాలలోని ఆవులు మందపై చిరుతపులి దాడి చేసే ప్రయత్నం చేసే, సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాలు మన్య మృగాలు ఆలయ పరిసరాల్లోకి రాకుండా ఉండే విధంగా ఆలయ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు.