మర్రి చెట్టు .. దీనితో కలిగే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మర్రి చెట్టు.. ఇది మనందరికీ తెలిసిందే. ఈ పేరు వినగానే చాలా మందికి చిన్నతనంలో ఈ చెట్టు ఊడలతో ఆడుకున్న ఆటలు గుర్తుకు వస్తుంటాయి. ఈ మహా వృక్షం గురించి ఎంత చెప్పినా తక్కువే. మర్రి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు…