“S” అనే అక్షరంతో మీ పేరు ప్రారంభం అవుతుందా ?

సంఖ్యా శాస్త్ర రీత్యా,s అనే అక్షరం తో ఎవరు పేరుతో ప్రారంభం అవుతుందో, అంటే ఉదాహరణ చెప్పాలంటే, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస, శైలజ, శ్రీదేవి, ఈ విధంగా అనమాట, ఈ వ్యక్తి యొక్క గుణగణాలు ,ఏ విధంగా ఉంటుంది అన్న, అంశాలను మనం ప్రధానంగా పరిశీలన చేద్దాం, ఎస్ అనే అక్షరం తో, ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో, ఆ వ్యక్తుల్లో కలుపుగోలుతనం కూడా అధికంగా ఉంటుంది, కానీ తమకు ఇష్టమైన టువంటి వ్యక్తులతో మాత్రమే, ఎక్కువగా కలిసే ప్రయత్నం చేస్తారని, చెప్పవచ్చు.

చూడండి రెండు రకాలుగా ఎస్ ఏ విధంగా అయితే, ఏ విధంగా అక్షరం ఒంపులు తిరిగి ఉంటుందో, అదే విధంగా వీరి ఆలోచన విధానం కూడా, రెండు రకాలుగా ఉంటుందని చెప్పవచ్చు, కలుపు గోలుతనం ఉంటుంది, అదేవిధంగా కలుపుగోలుతనం అనేది, ఎవరితో ఉంటుంది అంటే, తమకు ఇష్టమైన వ్యక్తులతో మాత్రమే ఉంటుంది, తమకు ఇష్టం లేని వ్యక్తులు కానీ, నచ్చని వ్యక్తులు గాని, వస్తే సాధ్యమైనంతవరకు కూడా, వారికి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నమే, ఎక్కువగా చేస్తూ ఉంటారు, నచ్చిన అటువంటి వ్యక్తులు, ఎవరైతే ఉన్నారో, వారి తోటి ఎంత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడానికి కూడా, ఎప్పుడూ వేరు వెనకాడరు అని చెప్పవచ్చు.

అదే విధంగా వివిధ రకాల, ప్రతిభాపాటవాలు కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఒక రంగంలో వీరికి స్పెషలైజేషన్, ఉన్నప్పటికీ కూడా, 2,3 రంగాలలో చక్కటి అవగాహన కూడా వీరికి కలిగి ఉంటుంది, విశిష్టమైన అటువంటి వ్యక్తిత్వం విశిష్టమైన అటువంటి, వస్త్రధారణ అంటాం కదా, వీరు అది కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు, 10 మందిని ఆకర్షించాలి లేదా, ఆకట్టుకోవాలి అనేటువంటి తపన, వీరికి చాలా సందర్భాలలో అధికంగా ఉంటుంది, అని చెప్పవచ్చు, అదేవిధంగా ఎప్పుడూ చిరునవ్వు, ఏదైతే ఉందో అదే ఒక చక్కటి, ఆయుధంగా కూడా చెప్పవచ్చు.

అంటే వీరు ఒక్కసారి చిరునవ్వు నవ్వారు అనుకోండి, ఎదుటి వ్యక్తిని చూసి ఆ వ్యక్తి వీరి నవ్వుకి, ఆకర్షితులు అవుతారు. అని చెప్పవచ్చు, అదే విధంగా బుద్ధి వీక్షిత, వివేకం ఎక్కువ కాకపోతే ఏంటంటే, కొన్ని సందర్భాలలో మీరు ప్రేమను కాని, ద్వేషం కాని, ఎదుటి వ్యక్తిని ప్రేమించడం కానీ, ఎదుటి వ్యక్తులని ద్వేషించడం కూడా, ఈ రెండింటిని వీరు చాలా ఎక్కువగా వహిస్తారు, వీరికి ఇందాక చెప్పినట్లు ఇష్టమైన వ్యక్తులతో, మనస్ఫూర్తిగా సరదాగా మాట్లాడుతారు, ఇష్టం లేని వ్యక్తుల తోటి పొరపాటుగా కూడా, నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం చేయరు, రెండింటినీ కూడా అంటే వీరిని చూడంగానే మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా, లేదా అని మీ మాటతీరు గాని, లేదా వీరి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, అధికంగా ఉంటుందని చెప్పవచ్చు..