దగ్గు దగ్గి దగ్గి గొంతు నొప్పి పుడుతుందా..? ఇంత ఆకు నోట్లో వేసుకోండి చాలు… దగ్గు ఆనవాళ్లు లేకుండా పోతుంది…!
Cough : సీజన్ మారింది ఏ సీజన్ అయినా సరే మారినప్పుడు ఆరోగ్య పరిస్థితిలో చాలామందికి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఆరోగ్య పరిస్థితిలో కొంచెం ఎక్కువగా ఉంటాయి.. చాలామంది వీటిలో ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం వస్తూ ఉంటుంది.…