కైకాల సత్యనారాయణ మృతిపై ఎమోషనల్ అయిన కూతురు..

కైకాల సత్యనారాయణ  ఈ పేరు ఒక ప్రభంజనం. విలన్ గా, విలక్షణ నటుడిగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలతో తెలుగునాట సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న వెండితెర మహా శిఖరం. అలాంటి శిఖరం ఇవాళ కుప్పకూలిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపి…