ఆ వ్యాధితో బాధపడుతున్న గృహలక్ష్మి కస్తూరి! సీరియల్ పరిస్థితి ఏంటి?

కస్తూరి అంటే పెద్దగా ఎవరికి తెలీదు. అదే గృహలక్ష్మి కస్తూరి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. ఇక తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ఓ ఫోటోను తన సోషల్…