శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే.. వీడియో

చికాకు, కోపం, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, నీరసం, నడుము నొప్పి, కూర్చొని లేసేటప్పుడు ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రెండు…