వామ్మో, లావణ్య త్రిపాఠి పెళ్లి చీర ధర ఎంతో తెలుసా..?

వరుణ్ తేజ్ పెళ్లిలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ కూడా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం విశేషం. వరుణ్ తేజ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ టాక్…