పవన్ కళ్యాణ్ పక్కన విలన్ గా చేయాలని హరీష్ శంకర్ గంటసేపు బతిమిలాడాడు.. మల్లారెడ్డి కామెంట్స్

Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాలు అమ్మి, పూలు అమ్మి మరీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. చివరకు…