Oscar 2023: ఆస్కార్ గెలిచేసిన “RRR” నాటు నాటు సాంగ్..!!

Oscar 2023: “RRR” నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచేసింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో పోటీపడి చివరకు అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో “RRR” సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతకుముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డు…