రేషన్ కార్డు దారులకు భారీ షాక్.. అలాంటి కార్డులన్ని రద్దు చేసిన ప్రభుత్వం..!

Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం…