రేణుదేశాయ్ ఆమెకు సంపాదన ఎలా వస్తుంది..?హైదరాబాద్, పూణేలో రేణుదేశాయ్‌కి ఆస్తులు..

ఒకప్పటి యాక్ట్రెస్ రేణూదేశాయ్.. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు మళ్ళీ రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఈమె.. ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియన్స్ కి తెలియజేస్తుంది. ఈక్రమంలోనే ఇన్నాళ్లు సినిమాలకు…