రోజు భోజనం చేసిన తర్వాత ఇవి రెండు నోట్లో వేసుకుంటే డాక్టర్ అవసరం ఉండదు .

ఉసిరిని భారతీయ గూస్బెర్రీ అని కూడా పిలువబడుతుంది . ఈ చెట్టును హిందూమతంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు .ఇది ఆయుర్వేద వైద్యంలో అత్యంత ముఖ్యమైన ఆహారాలలో ఒకటి మరియు ఇది మంచి ఆరోగ్యానికి నిదివంటిది .ఇది దానిమ్మ పండుకంటే 17రేట్లు ఎక్కువ…