నిమ్మకాయతో ఇదొక్కటి కలపండి చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది..!!

ఓబేసిటీ దీనికి చిన్న వయసుతో పెద్ద వయసు సంబంధమే లేదు. చిన్నపిల్లలు నుంచి తీసుకొని పెద్ద వాళ్ళు దాకా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లం తో చాలా సఫర్ అవుతున్నారు. సో ఈరోజు మేము మీకు ఒక అద్భుతమైన ఫ్యాట్ కట్ డ్రింక్ చెప్పబోతున్నాము. దాన్ని కానీ మీరు యూస్ చేస్తే వారం రోజుల్లోనే మీకు 1001% రిసల్ట్ అనేది కనపడుతుంది. చాలా రకాలుగా జనాల్ని చూసే ఉంటారు. వాళ్ళకి చాలా పొట్ట అనేది పెరిగిపోతూ ఉంటుంది. బాడీలో ఆ పొట్ట అనేది ఆడవాళ్లకు కావచ్చు మగవాళ్ళ కావచ్చు చిన్నపిల్లలకి కావచ్చు చాలా ఇబ్బందిగా కనపడుతూ ఉంటుంది. సో ఆ పొట్ట అనేది మీకు వారం రోజుల్లోనే ఫ్లాట్ గా తయారైపోయిన పని చేస్తుంది. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం.ఇది ఆల్రెడీ యూస్ చేసి మేము రిజల్ట్ పొందిన తర్వాతే మీతో మేము ఈ డ్రింక్ అనేది షేర్ చేస్తూ ఉన్నాము.

సో ఎటువంటి మీకు అనుమానం లేదండి. హ్యాపీగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం యూస్ చేసే ఇంగ్రిడియంట్స్ ఏవైతేనా అవి చాలా నేచురల్ అన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మీరు కావాల్సింది 2 లెమన్ అవునండి. రెండు నిమ్మకాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా మీరు నీళ్ల కింద కడిగేసేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొకటి మనకు కావాల్సింది. దీనికోసం ఆపిల్ సో ఈ రెండిటిని కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు నిమ్మకాయ ఏదైతే ఉందో వాటిని రౌండ్ చెక్కల్లాగా సన్న సన్న స్లైసెస్ లో కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగానే మీరు తీసుకున్న ఆపిల్ ఏదైతే ఉందో వాటిని కూడా చక్కగా చిన్న చిన్న స్లైసెస్ లో కట్ చేసేసుకోండి.కట్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసిన తర్వాత అవి కాస్త వేడెక్కుతుంది.

అనగా అప్పుడు మీరు కోసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ చెక్కలు ఏవైతే అవి కూడా వీటన్నిటినీ దాంట్లో వేసేయండి. ఇక ఒక అర స్పూన్ దాంట్లో మీరు సినామిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాంట్లో వేసేయండి. ఇక దాన్ని బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా మరగనివ్వండి. మరిగించిన తర్వాత ఎప్పుడైతే మీకు అవి లెటర్ నుంచి అయిపోతుందో అప్పుడు మీరు గ్యాస్ ని ఆపేసేయండి. ఆపేసి ఇక దీన్ని అలాగే ఉంచేసి దానిపైన ఒక లిడ్ని పెట్టండి. మూతను పెట్టేసి దాన్ని ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. దాంట్లో ఉన్న ఇంకా ఏదైతే ఉంటుందో అవన్నీ లాగేసుకుంటది దాని తర్వాత అవి చల్లగా అయిపోయిన తర్వాత ఒక దాంట్లోకి వడ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చూడండి .

ఎలా తీసుకోవాలి చూడండి. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది ముందు లేదా మీరు మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఒక అరగంట మీ ఛాయిస్ ఒక అరగంట నుంచి గంటకు ముందు దీని గోరువెచ్చగా చేసుకొని వీటిని తాగేయాలి. ఇంకా దాని తర్వాత మీరు మీ డిన్నర్ ఏ తీసుకోండి ఇంకా మాక్సిమం కుదిరితే డిన్నర్ ని మీరు 8 ఓ క్లాక్ బిఫోర్ ఏ పెట్టుకోండి అలాంటప్పుడు దీన్ని 7 కి తీసుకోండి 8:00 కి డిన్నర్ తీసుకోండి నైట్ టైం మీరు ఎంత ఎర్లీగా ఫుడ్ అనేది తీసుకుంటారు. అంత మంచిది మీ బాడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లోకి వెళ్ళిపోతుంది మీరు ఎర్లీగా ఫుడ్ తీసుకొని ఎర్లీగా మీరు కాస్త వాగ్ చేసేసి ఎర్లీగా స్లేప్ తీసుకుంటే మరుసటి రోజు మీరు తీసుకున్న బ్రేక్ ఫాస్ట్ తో దానికి మధ్యలో దగ్గరగా 10 నుంచి 11 గంటలు గ్యాప్ ఉంటే మీ బాడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండనే ఉండదు.