మార్చి 2 మాఘఅమావాస్య ఈ 4 రాశులవారికి ఏంపుణ్యంచేశారో దశతిరగనుంది||మార్చి 2 మాఘ అమావాస్య….

మార్చి 2తేదీ బుధవారం రోజు వస్తున్నా అమావాస్య మాఘ అమావాస్య, శివరాత్రి పర్వదినం ఒకటవ తేదీన తర్వాత వస్తున్నా ఈ యొక్క అమావాస్య, గ్రహాలలో జరిగేటటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి ఎన్నో యోగాలు ప్రాప్తించపోతున్నాయి.శివరాత్రి తర్వాత వస్తున్నటువంటి ఈ ఒక్క అమావాస్యకు సర్వశక్తులు నిండి ఉంటాయి, ఎవరైతే ఈ రాశుల వారు వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారంగా వీరి యొక్క భవిష్యత్తు మారిపోబోతుంది. మాఘ అమావాస్య, అమావాస్య పౌర్ణమి గడియల్లో గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి.ఈ యొక్క మార్పుల కారణంగా ఇప్పుడు చెప్పబోయే అటువంటి యొక్క రాశులవారు లోకాన్ని ఏలాపోతున్నారు , అంతటి గొప్ప అవకాశాలు, కొత్త కొత్త యోగాలు అనేవి వీరికి రాబోతున్నాయి. మార్చి 2వ తేదీన గ్రహాల లో జరిగే ఈ యొక్క మార్పుల కారణంగా వచ్చేటటువంటి రోజుల్లో మొత్తం ఈ రాశుల జాతకం అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఎందుకంటే మార్చి 1వ తేదీ ఫిబ్రవరి 27, 28 ఈ 3 తేదీల్లో కూడా పంచగ్రహ కూటమి జరుగుతుంది, ఈ యొక్క పంచ గ్రహ కూటమి మామూలుది కాదు. 80 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి పంచ గ్రహ కూటమి, అదేవిధంగా పంచ గ్రహకూటమి తర్వాత వచ్చేటటువంటి ఈ అమావాస్య నుండి ఈ రాశుల వారికి యోగాలు ప్రాప్తించపోతున్నాయి, ఏ జాతకులు ఈ యొక్క అదృష్టాన్ని పొందబోతున్నారు, ఏ రాశుల యొక్క జీవితం అనేది కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది, వీరి యొక్క జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం!ఈ అమావాస్య అనేది చాలా చాలా విశేషమైన రోజు గా పరిగణించబడుతుంది, ఈ యొక్క అమావాస్య పర్వదినం రోజు ఎవరైతే మహాశివుని భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారో, వారి యొక్క జీవితంలో వారు ఇప్పటివరకు చూడనటువంటి ఎన్నో అద్భుతమైన మార్పులను ,యోగాలను చూడగలుగుతారు.

ఆ లక్ష్మీదేవి పూజ కూడా ఈ యొక్క అమావాస్య రోజు చేయడం అనేది కూడా చాలా చాలా విశేష వంతమైన పూజ భావించబడుతుంది, అందులోనూ మామూలు రోజుల్లో చేసేటటువంటి పూజ కన్నా అమావాస్య పర్వదినం రోజు చేసేటటువంటి పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజకు లక్ష్మీదేవి నుండి విశేషమైన అనుగ్రహం అనేది రెండింతలు మూడింతలు గా ఉంటుంది, ఫలితం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ రోజున ఈ రాశుల జాతకులు లక్ష్మీదేవి మరియు శివుని కూడా పూజ చేస్తూ ఆధ్యాత్మికంగా గడుపుతూ ఉంటారో వారి యొక్క జీవితాలలో అనుకోని ఎన్నో అద్భుతమైన మార్పులు వీరి జీవితంలో చూస్తారు, అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య, మాఘ అమావాస్య తర్వాత ఉన్నటువంటి ఆ రాశుల వారు ఎవరు అనే విషయాలను మనం తెలుసుకుందాం!

మామూలుగా మనకు ఈ ఆల్ బకరా పండ్లు రెడ్ గా సీజన్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి పల్లెటూర్లో కూడా దొరుకుతున్నాయి, మరి ఇది పుల్లపుల్లగా బాగుంటాయి, ఎక్కువ తినలేము కాబట్టి పొద్దున5, సాయంత్రం 5 దొరికినప్పుడల్లా తీసుకుంటే గుండె జబ్బులు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు తగ్గడానికి కాకుండా రాకుండా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.అంటే ఏ పండు లో ఏమి దాగి ఉందో మనకు తెలియదు, ప్రకృతి ఏ కాలంలో ఏ పండు ను ప్రసాదిస్తే ఆ కాలంలో మనం దానిని తినడం వల్ల లాభాలను పొందవచ్చు, అవి దొరికినప్పుడల్లా తిన్నట్లయితే బాడీ మెటబాలిజం లో చేంజ్ వచ్చి ,కొన్నిరోజులు తినకపోయినా బాడీ అదే విధంగా హెల్దీగా పని చేయడానికి ఇలాంటి ఆహార పదార్థాలు సపోర్ట్ చేస్తాయి, అందుకని మనం డబ్బుల్ని ఇలాంటి మంచి మంచి ఆహార పదార్థాలకి ఖర్చు పెట్టి ,కొని తినడం మంచిది.

చాలామంది ఎంజాయ్ చేయడం కోసం, నాన్ వెజ్ కోసం సండే సండే ఇంత అని ఖర్చు పెడుతూ ఉంటారు, అవన్నీ ఇష్టం కాబట్టి వెనకాడకుండా డబ్బులు ఖర్చు పెడతారు కదా, అదేవిధంగా మనకి మనసులో ఆరోగ్యం కావాలి అని బలమైన కాంక్ష ఉంటే, ఇలా సీజన్ లో దొరికే పండ్ల కి ఖర్చు పెట్టాలి, ఇలాంటి వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టవచ్చు, ఇలాంటి మంచి పనులను తీసుకోవడం వలన నీ మైండ్ ఫుడ్డు ని తీసుకొనివ్వదు, అందుకే మంచి తింటే చెడు ఆహారాన్ని తిననివ్వదు, మంచి ఆహారం తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం ఆటో ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది.