ఆపరేషన్ లేకుండా మోకాలి నొప్పి పోగొట్టే దివ్య ఔషధం….

ఆర్థరైటిస్ రావడానికి మోకాళ్ళ మధ్యలో కీళ్లు అరిగిపోవడానికి కార్తిలైజ్ దెబ్బతిని జిగురు ఉత్పత్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణం మన జీవనశైలి సరిగ్గా లేకపోవడం, సాల్ట్ ఎక్కువగా తినేయడం, వ్యాయామాల సరిగా చేయకపోవడం. అక్కడ ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోవడం నిదానంగా కొన్ని హాని కలిగించే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి కార్టిలైజ్ ని తినేయడం పగిలిపోయినట్లు చేయడం ఇవన్నీ కూడా కారణాలు. మరి జిగురు ఉత్పత్తి అవ్వాలి కార్టిలైజ్ దెబ్బ తినకుండా బొక్కలు ఫ్రీగా గ్రీజు పెట్టినట్లు ఉంటే హాయిగా ఉంటుందని భావిస్తూ ఉంటారు కదా!

అలాంటి మీ కోరిక నెరవేరడానికి భవిష్యత్తులో అసలు ఆర్థరైటిస్ రాకుండా ఉండాలన్న వచ్చినవారు కనీసం డామేజ్ అయిన కార్టిలైజర్ తిరిగి రిపేర్ కాదు కాబట్టి ఉన్న కార్టిలైజర్ అన్న పాడు చేసుకోకుండా రక్షించుకోవడం ఎలా అంటే, దానిమ్మ దీనికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానిమ్మలో దాని గుజ్జులో ప్రధానంగా ప్యూనీ క్యాటజీన్స్ మరియు ప్యూనిక్ యాసిడ్ అనే రెండు రకాల కాంపౌండ్స్ స్పెషల్ గా ఉంటాయి. ఈ రెండు కార్టీలేజిని పాడు చేసే కొన్ని ఎంజైమ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఎంజైమ్స్ అయినా మ్యాప్ కైనేజెస్, మెటాలోప్రోటినేజర్స్, మరొక ఎంజైమ్ ఎన్ఎఫ్ కప్పాబి. ఈ మూడు ఎంజైమ్స్ మెయిన్ గా ఆ కార్టిలేజ్ కణజాలాన్ని ఆ బోన్ స్ట్రక్చర్ని ఆ భాగంలో డామేజ్ చేస్తాయి.

ఈ మూడు రకాల ఎంజైమ్స్ కనక ప్రొడక్షన్ ఎక్కువ ఉత్పత్తి అయితే కార్టిలైజ్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ మూడు రకాల ఎంజైమ్స్ ని అరికట్టడానికి నిర్మూలించడానికి ప్యూనీ క్యాటజిన్స్ మరియు ప్యూనిక్ యాసిడ్ ఇవి రెండూ దానిమ్మలు అద్భుతంగా నిరోధించడంలో భాగా పనిచేస్తాయి. అందుకని కాళ్లు దెబ్బ తినకుండా మోకాలు దెబ్బ తినకుండా కాటిలేజ్ బాగుంటే ఎముకలు దెబ్బ తినవు. అప్పుడు దాని నుండి జిగురు బాగా ఉత్పత్తి అవుతుంది, మరి ఇలాంటివి బాగా రావాలంటే దానిమ్మ చాలా మంచిది. సాల్టును మీరు ఎంత తీసేస్తే అంతరక్షణ కలుగుతుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్, వాపు, నీరు అన్ని తగ్గుతాయి. కార్టిలేజ్ అనేది సాల్ట్ లేకపోతే అసలు డామేజ్ అవ్వదు.

మీ కార్టిలేజ్ అనేది హెల్దిగా ఉంటుంది, అందుకని తప్పనిసరిగా పైన ఉప్పు చల్లుకోండి నేచురల్ ఫుడ్స్ రెండు పూటలా తినండి. మోకాళ్ళకు సంబంధించిన వ్యాయామాలలో కుర్చీలు బల్లాలపై పడుకుని చేసే వ్యాయామాలను చేయండి, ఇలా దానిమ్మ గింజలను నమిలి మింగేయండి, జ్యూస్ తీసుకోండి ఇలా చేస్తే చక్కటి బెనిఫిట్స్ దానిమ్మ వల్ల కలుగుతాయి, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి,కార్టిలేజ్ దెబ్బతినకుండా రక్షించడానికి ఇంత చక్కటి బెనిఫిట్ ఉందని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2005 వ సంవత్సరంలో కేస్ వెస్టర్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు. అందుకనే దానిమ్మను తప్పనిసరిగా ఇంట్లో మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటి సమస్యలతో బాధపడేవారు కానీ లేని వారు కూడా రాకుండా ముందు నుండి ఇలా జాగ్రత్తగా తీసుకుని వాడుతుంటే చాలా మంచిది.