పొద్దున్నే నీటికి బదులు ఇది తాగండి ఇక పై…

మనందరికీ కూడా ఉదయం పూట లేచిన వెంటనే మంచినీళ్లు బాగా తాగితే మంచిదని తెలుసు. రెండున్నర మూడు లీటర్ల వరకు తాగుతాం ఇది చాలామందికి అలవాటు అలవాటు అయిన వారికి అసలు ఇబ్బంది ఉండదు. కొంతమందికి నీరు త్రాగడం చాలా తక్కువ అలవాటుగా ఉంటుంది.అసలు పొద్దున్నే నీళ్లు తాగాలంటే వారికి వికారం వాంతులు వస్తాయి నీటిని చూస్తేనే ఆ టేస్ట్ కి నచ్చక త్రాగలేరు. మరి అలాంటివారు నీటిని త్రాగలేనివారు కావాలంటే జీరా వాటర్ ని త్రాగవచ్చు, కేరళలో జీరా వాటర్ అనేది బాగా ఫేమస్ అయింది ఇప్పుడు హోటల్స్ కి మంచి మంచి రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ప్లైన్ వాటర్ కి బదులుగా జీలకర్ర వేసి నీళ్లలో మరిగించి ఆ నీళ్లను అలాగా త్రాగడానికి పెడుతూ ఉంటారు ,ఇది ఒక స్పెషల్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది, ఈ ఫ్లేవర్ ఆ వాటర్ కి పట్టేస్తుంది అందుకని వాటర్ త్రాగలేని వారికి జీరా వాటర్ తాగవచ్చు.

మరి ఇలాంటి జీరా వాటర్ మార్నింగ్ లీటర్, లీటర్ పావు తాగినప్పుడు మరి ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే, కొద్దిగా జీలకర్ర వేసి కొన్ని నీళ్లలో మరిగించి కావాలంటే ఆ జీలకర్రను వడకట్టేసి ఆ జీరా వాటర్ త్రాగండి చాలా బాగుంటుంది త్రాగడానికి. మరి ఇండైరెక్టుగా మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయంటే జీరా వాటర్ లో ఉండే థైమాల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ మెయిన్ గా మన డైజెస్టివ్ సిస్టం బాగా యాక్టివేట్ అవ్వడానికి కావలసిన ఎంజైమ్స్ ముఖ్యంగా బై లైపేజ్, ప్రోటీజ్, ఎమైలేజ్ ఇలాంటి ఎంజైమ్స్ ప్రొడక్షన్ ని బాగా అయ్యేటట్లు చేస్తుంది ఈ తైమాలనే కెమికల్. దీని ద్వారా డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా సిక్రియేట్ అవ్వడం వల్ల డైజెస్టివ్ సిస్టం పవర్ ఫుల్ గా అవ్వడానికి పోషకాలు ఒంటికి పట్టడానికి గ్యాసెస్ ఫామ్ అవ్వకుండా ఫ్రీగా ప్రేగులలో ఆహార పదార్థాలు ఫ్రీగా మూవ్ అవ్వడానికి, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి, అందుకే డైజెస్టివ్ స్టిములెంట్ లాగా జీలకర్ర ఉపయోగపడుతుంది జీరా వాటర్ కూడా ఆ బెనిఫిట్ ని మనకు ఈ రూపంలో అందించగలదు.

రెండవది బెనిఫిట్ ఏమిటంటే ఈ జీరా వాటర్ త్రాగడం వల్ల తయ్మోక్వీన్నోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉండి ఇది బాడీలో మెటబాలిక్ రేటుని బాగా ఇంక్రీజ్ చేసి ఫ్యాట్ బర్న్ అయ్యేటట్లు చేస్తుంది. మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తే మంచిది వెయిట్ తగ్గడానికి అనుకుంటూ ఉంటారు కదా, జీరా వాటర్ మెటపాలిక్ రేటును ఇంక్రీజ్ చేయడానికి మన వెయిట్ తగ్గడానికి ఫ్యాట్ బర్నింగ్ రేటు ని బాగా పెంచుతుంది, అందుకని వెయిట్ తగ్గడానికి కూడా ఈ రూపంలో జీర వాటర్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా రెండు బెనిఫిట్స్ ని మీరు పొందడానికి జీరో వాటర్ త్రాగగలిగితే ఉదయం పూట మంచిది, మామూలు నీలో ఎవరైనా పగటిపూట త్రాగలేకపోతున్నారు రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల తాగితే మంచిదని తెలుసు ఆయన ఇప్పటికీ ఇలా త్రాగలేని వారికి డైలీ ఒక స్పూన్ జీలకర్ర ఒక లీటరు నీటిలో వేసి మరిగించుకొని ఆ నీటిని త్రాగినట్లయితే జీరా వాటర్ వల్ల ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి.