ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలిగితే దేనికి సంకేతం,,శుభమా..అశుభమా..తెలియక ఇలా చేస్తే ఇంట్లో దరిద్రమే..

దీపానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మ శాస్త్రంలో హైందవం జీవన విధానంలో దీపాలకు, చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దీపాలకు కూడా దీపాల లోపం ఉంటుంది. దీపాలు కొండెక్కగానే దీపాలలోకానికి చేరుకొని, ఇంటి ఇల్లాలు గురించి ఆమె అవుదారి ముక్తి వినయము సంస్కారం, గురించి ఆ లోకంలో చర్చించుకుంటాయని, మరలా దీపారాధన సమయానికి ఇంటి ఇల్లాలు ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ ఉంటాయని పెద్దలు అంటారు. అలాంటి ఇంటికి దీపాలు అయినందుకు అవమానంగా బాధపడతాయి.

కనుక ప్రతిరోజు దీపారాధన చేయాలి జ్ఞానానికి సంకేతం దీపం భగవంతుని రూపమే దీపం. భగవంతుని ఆరాధనతో సమానం అజ్ఞానానికి చీకటి సంకేతం చీకట్లో క్రిమి కీటకాదులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.రోగ కారకమైన క్రిములు నాశనం అవ్వాలంటే దీపం వెలిగించాలి సోమని తలాన్ని వదిలి చైతన్యంలోకి రావడానికి దీపం ఒక దారి చూపెడుతుంది విష అవగాహన వల్ల అజ్ఞానం అంకురిస్తుంది ఈ జ్ఞానమే అజ్ఞాన నాశనానికి మార్గం ఏర్పరుస్తుంది.

అయితే కొన్నిసార్లు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు, ఆ దీపం చాలా ఎక్కువ సేపు వెలుగుతుంది. అంటే చిన్న కుండీల్లో దీపం పెట్టిన అది చాలా సేపు వెలుగుతుంది, ఉదయం పూట వెలిగించి వదిలేస్తే అది రాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది. మరి అలా దీపం ఎక్కువ సేపు వెలిగితే అది దేనికి సంకేతం శుభం శుభమ దీపం ఎక్కువ సేపు, వెలిగితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అనే సందేహం చాలా మందికి వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.