ఇది ఒక్కటి తీసుకుంటే ….

మనకి మార్కెట్లో తమ్మకాయలు అని కూరగాయల షాపుల్లో దొరుకుతూ ఉంటాయి, పల్లెటూర్లలో చాలా ఫ్రీగా తేలికగా చెట్లకు కాసేసి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, వీటి గురించి తెలియక చాలామంది వీటిని తినరు, ఇది ఎలా వండుకోవాలి అనుకుంటారు. ఈ తమ్మకాయలలో రెండు ప్రధానమైన బెనిఫిట్స్ మనకు కలిగించేది ఉన్నాయి. సైంటిఫిక్ గా కూడా 2018లో కొరియా వారు కూడా ఈ తమ్మకాయలలో ఉండే బెనిఫిట్స్ ని నిరూపించారు. ఈ తమ్మకాయలను మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది మోషన్ అనేది బ్రహ్మాండంగా అవుతుంది,పాలు పోసి తమ్మకాయలు అలాగే ఇగురుగా కూడా వండుకోవచ్చు అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు.

బీరకాయలు, అరటికాయలు ఎలా వాడుతుంటామో సేమ్ అలాగే అన్ని కూరగాయల లాగా దీన్ని వాడుకోవచ్చు కాకపోతే తమ్మకాయలు బాగా ముదిరిపోకుండా చూసుకోవాలి. ఇది ముదిరిపోతే ఫైబర్ ఎక్కువ వచ్చి బీరకాయ ఎలాగా ముదిరిపోతే పనికిరాదు తమ్మకాయ కూడా అంతే. అందుకనే అలాంటి మంచి క్వాలిటీ తమ్మకాయలను మార్కెట్లో దొరికినప్పుడు అస్సలు వదలకండి చౌకైన వెజిటేబుల్ ఇది, దీనివల్ల రెండు లాభాలు ఏమిటంటే ఇందులో ముఖ్యంగా చాలామందికి స్కిన్ కళ్ళ కింద కానీ ముఖంలో ఇలాంటి వాటిచోట ఎక్కువగా నలుపు రావడం మెడ మీద నలుపు ఎక్కువగా రావడం బుగ్గల మీద నలుపు రావడం అలాగే ముఖంపై మంగు మచ్చలు రావడం ఇవన్నీ కూడా డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగే మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.

ఈ తమ్మకాయలలో ఉండే ట్రీప్సిన్ ఇన్ హీబేటర్ అనేది ఉండి ఈ మేలనో సైట్స్ లో మెలనిన్ వర్ణాన్ని ఉత్పత్తి చేయనీయకుండా ఈ ట్రిప్సిన్ అనే ఇన్హివేటర్ తమ్మకాయలు తినడం వల్ల వచ్చే ఆ ప్రొడక్షన్ ని తగ్గించి స్కిన్ ఫెయిర్ గా ఉండేటట్లు నలుపు వర్ణం ఎక్కడ రాకుండా రక్షించడానికి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఏరియాలో డార్క్ స్కిన్ ఉండే కళ్ళ కింద నలుపు వచ్చి మంగు మచ్చలు తగ్గడం లేదు అని అనేవారు తమ్మకాయలో ఉండే ఈ ట్రిప్స్ ఇన్హివేటర్ ఆ ప్రొడక్షన్ అయినా బ్లాక్ కలర్ మెలనిన్ తగ్గించడానికి అద్భుతంగా ఇలా ఉపయోగపడుతుందట.

ఇక రెండవ బెనిఫిట్ ఏమిటంటే ఈ తమ్మకాయలలో ఉండే ఎల్దాఫా మరియు పాలిఫినాల్స్ ఈ రెండు కాంబినేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పార్కీసన్స్ డిసీస్ వచ్చి అంటే హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోయి డొకోమిన్ లాంటివి వీళ్ళకి స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తుంది. ఇలా శివరింగ్ తగ్గించడానికి, వేళ్ళల్లో కాళ్లలో పట్టు పెంచడానికి, వీరు తూలిపోకుండా బ్యాలెన్స్ అవ్వడానికి అలాగే నరాల గ్రిప్ ని పెంచడానికి మోటార్ ట్రాన్స్మిషన్ ని హెల్దీగా ఉండేటట్లు చేయడానికి న్యూరో ట్రాన్స్మిషన్ బాగా జరిగేటట్లు ఈ ఎల్డోపా బాగా ఉపయోగపడుతుందట. అందుకని పార్కిన్ సన్స్ సమస్యతో బాధపడే వారికి ఇలాంటివి రాకుండా ఉండడానికి ఈ తమ్మకాయల కూర ఎక్కువగా తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని ఇకనుండి సీజనల్గా మనకి ఎప్పుడు మార్కెట్లో తమ్మకాయలు లభించిన అందరం ఇలా వాడుకుంటే రెండు రూపాలలో ఇలాంటి లాభాలు మనకు చేకూరే అవకాశం ఉంటుంది.